Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

  • February 28, 2026 / 02:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌ హీరోగా యువ దర్శకుడు సిబి చక్రవర్తి దర్శకుడిగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తలైవా 173వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా తండ్రీ కొడుకుల నేపథ్యంలో ఉంటుందని, కొడుకు పాత్ర కోసం యువ హీరోన ఎంపిక చేసే పనిలో టీమ్‌ ఉంది అనేది ఆ వార్తల సారాంశం. ఇప్పుడు ఆ హీరో ఫిక్స్‌ అయ్యారు అని సమాచారం.

Basil Joseph

బాసిల్ జోసఫ్ .. మీకు తెలుసు కదా.. ‘జయ జయ జయ జయహే’, ‘నూనక్కుళి’, ‘సూక్ష్మదర్శిని’, ‘గురువాయూర్ అంబలనదాయిల్’, ‘ప్రవిణ్‌కుడు షాపు’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయం ఉంది. అతనే ఇప్పుడు సిబి చక్రవర్తి సినిమాలో రజనీకాంత్‌ తనయుడిగా నటించబోతున్నాడు అని అంటున్నారు. త్వరలోనే ఈ విషయం అధికారికంగా అనౌన్స్‌ చేస్తారు అని చెబుతున్నారు. కమల్‌ హాసన్‌ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

Basil Joseph

ఈ సినిమాకు తొలుత సుందర్‌.సి దర్శకత్వం వహిస్తారని వార్తలొచ్చాయి. అయితే అధికారికంగా ప్రకటించిన కొన్ని రోజులకే ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత చాలా పేర్లు వినిపించినా.. ఆఖరుకు సిబి చక్రవర్తి కెప్టెన్‌ కుర్చీలోకి వచ్చారు. ఇక ఈ సినిమాలో ‘ఓజీ’ సినిమా హీరోయిన్ ప్రియాంక అరుళ్‌ మోహన్ ఓ కీలక పాత్రలో నటిస్తారు అని సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్‌కి హీరోయిన్‌ అంటూ ఎవరూ ఉండరట. కొన్నేళ్లుగా వయసుకు తగ్గట్లు మిడిల్‌ ఏజ్‌ రోల్స్‌ చేస్తున్న రజనీకాంత్‌ ఈ సినిమాలోనూ అలాంటి పాత్రనే చేస్తున్నారని సమాచారం.

ఇక ఈ సినిమా తర్వాత రజనీకాంత్‌ – కమల్‌ హాసన్‌ కలసి నటించబోతున్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను ఇటీవల ప్రకటించారు. 47 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌ – కమల్‌ హాసన్‌ కలసి నటిస్తున్న సినిమా ఇది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.

విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Basil Joseph
  • #Rajinikanth

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

4 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

4 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

5 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

5 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

5 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version