Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

  • February 28, 2026 / 11:19 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) – రష్మిక మందన్న డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ రాయల్ వెడ్డింగ్‌లో వాళ్ల అవుట్‌ఫిట్స్‌తో పాటు అందరి కళ్లు వాళ్ల కస్టమ్-మేడ్ జ్యువెలరీ పైనే పడ్డాయి. ఆ నగల ధర, బరువు, దాని వెనక ఉన్న డిజైన్ స్టోరీ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే.

Vijay Devarakonda

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ‘శ్రీ జ్యువెలర్స్’ తో పాటు జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. రష్మిక పెళ్లికి ఏకంగా 1.5 నుంచి 2 కిలోల బరువైన నగలను ధరించింది. వడ్డాణం, మంగళసూత్రం, నెక్లెస్, జడబిళ్ల, బాసికం లాంటి 11 రకాల ఆభరణాల కోసం సుమారు రూ.3 నుంచి 5 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అచ్చం రాజులా సుమారు అరకిలో (500 గ్రాములు) బరువైన ట్రెడిషనల్ నగలు ధరించాడు.

virosh

వీటి వాల్యూ రూ.1 నుంచి 2 కోట్ల వరకు ఉంటుందట. ముడిసరుకు, అందులో వాడిన స్పెషల్ వజ్రాల వల్లే దీని ధర అంతలా పెరిగినట్లు సమాచారం.ఇది ఒకరోజులో సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కాదు.. ఏకంగా 10 నెలల పాటు శ్రమించి ప్రాణం పెట్టి చెక్కిన కళాఖండం. పెళ్లికి ఏడాది ముందే ఈ జంట జ్యువెలరీ టీమ్‌ను సంప్రదించి.. “మాకు అప్పటికప్పుడు పాపులర్ అయ్యే ట్రెండ్ వద్దు.. తరతరాలుగా గుర్తుండిపోయే ట్రెడిషన్ కావాలి” అని క్లారిటీ ఇచ్చారట.

డిజైనర్ అనమికా ఖన్నా రెడీ చేసిన ఆరెంజ్ గోల్డ్ శారీకి మ్యాచ్ అయ్యేలా.. అచ్చం సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్, పురాతన శిల్పకళ ఉట్టిపడేలా నక్షి డిజైన్‌తో రష్మిక నగలను స్పెషల్‌గా డిజైన్ చేశారు.

‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika
  • #Rashmika Mandana
  • #Tollywood
  • #Tollywood news
  • #Vijay Devarakonda

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

related news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 hour ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

16 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

22 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

23 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version