Bedurulanka 2012 Collections: ‘బెదురులంక 2012’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

  • August 26, 2023 / 06:09 PM IST

‘ఆర్.ఎక్స్.100 ‘ ఫేమ్ కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’. నూతన దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన ‘లౌక్య ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించగా.. సి.యువరాజ్ సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా..’బెదురులంక 2012′ సినిమా పై ఉన్న కాన్ఫిడెన్స్ తో మేకర్స్ కొన్ని చోట్ల ప్రీమియర్స్ వేయడం జరిగింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే మార్నింగ్ షోల నుండి కూడా మంచి టాక్ తెచ్చుకుంది.

దీంతో మొదటి రోజు కలెక్షన్స్ బాగానే నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.26 cr
సీడెడ్ 0.11 cr
ఉత్తరాంధ్ర 0.09 cr
ఈస్ట్ 0.06 cr
వెస్ట్ 0.04 cr
గుంటూరు 0.07 cr
కృష్ణా 0.06 cr
నెల్లూరు 0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.72 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.05 cr
 ఓవర్సీస్ 0.08 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.85 cr (షేర్)

‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) చిత్రానికి రూ.3.73 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి రోజు ఈ చిత్రం రూ.0.85 కోట్లు షేర్ ను రాబట్టి.. పర్వాలేదు అనిపించింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.3.15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus