Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మన తారలు టాలీవుడ్ కు రాకముందు!

మన తారలు టాలీవుడ్ కు రాకముందు!

  • October 24, 2016 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మన తారలు టాలీవుడ్ కు రాకముందు!

మన టాలీవుడ్ నటీనటుల్లో చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించేందుకు చాలా కష్టాలే పడ్డారు. అయితే కొందరికి సినిమా పరిశ్రమ ఎర్ర తివాచీ పరిస్తే, మరికొందరు ఎన్నో ముళ్ళ కంచెలు దాటుకుని వచ్చి మరీ ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. మరికొందరు అయితే, సినిమాపై ఉన్న పిచ్చి, అభిమానం, ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే వ్యామోహంతో సినిమా పరిశ్రమలు రెక్కలు కట్టుకుని వాలీ పోయారు. మరి అలా సినిమా పరిశ్రమంలో ప్రవేశించి తమకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో టాలీవుడ్ కు రాక ముందు వారు ఏం చేసేవారో ఒక్కసారి లుక్ వేద్దాం రండి..

ప్రిన్స్ మహేష్ బాబుMahesh babuఈ యువ హీరో, చెన్నైలో లొయొలా కాలేజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే 1999లో రాజకుమారుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్Pawan Kalyanపవన్ కల్యాణ్ సినిమాల్లోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా పనిచేసాడు. 1998లో అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్Prabhasఈ కుర్ర హీరో భీమవరంలో ఇంటర్మీడియేట్ పూర్తి చేసి తెలుగులో హీరోలోగా ఈశ్వర్ సినిమాతో ప్రవేశించాడు. ఇక ఆ తరువాత మెల్లగా సినిమాలు చేస్తుంటే 2012లో కాస్త లేట్ గా బీటెక్ పూర్తి చేశాడు.

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్Ram Charanచెన్నైలోనే చదువుకున్న రామ్‌చరణ్ సినిమాల్లోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు.

గోపిచంద్Gopichandప్రముఖ ఛానెల్ ఈటీవీలో న్యూస్ రీడర్ గా పనిచేసిన మన యువ హీరో గోపిచంద్, 2001లో ‘తొలివలపు’ చిత్రంతో తెలుగులో హీరోగా ఎంటర్ అయ్యాడు.

న్యాచురల్ స్టార్ నానిNaniభలే భలే మగాడివోయ్ అంటూ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్న నాని, సినిమాల్లోకి రాకముందు విశాఖపట్టణంలో రేడియో జాకీగా పనిచేసాడు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుMohanbabu1974లో కన్నవారి కలలు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మోహన్ బాబు, ఫిజికల్ ఎజుకేషన్ టీచర్ గా పనిచేశారు.

పద్మశ్రీ బ్రహ్మానందంBrahmanandamకామెడీయన్ గా గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన బ్రహ్మీ…సినిమాల్లోకి రాకముందు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామంలో టీచర్ గా పనిచేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Before Entry Tollywood
  • #Brahmanandam
  • #Brahmanandam Comedy
  • #Brahmanandam Movies
  • #Comedian Brahmanandam

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

4 mins ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

2 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

6 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago

latest news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

1 hour ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

2 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

6 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

1 day ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version