Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘ఛత్రపతి’ రీమేక్ లో బెల్లంకొండ!

‘ఛత్రపతి’ రీమేక్ లో బెల్లంకొండ!

  • November 11, 2020 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఛత్రపతి’ రీమేక్ లో బెల్లంకొండ!

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్ లో ప్రభాస్ నటించిన చాలా సినిమాలను డబ్ చేసి ఇతర భాషలలో విడుదల చేశారు. ఇప్పుడు ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి సినిమా ‘ఛత్రపతి’ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మదర్ సెంటిమెంట్ బాగా పడింది. ఈ సినిమాలో ప్రభాస్ ని ఎలివేట్ చేసిన తీరు అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. అంతగా ఈ సినిమా ఇంపాక్ట్ చూపించింది. ఈ సినిమా వచ్చి సరిగ్గా పదిహేనేళ్లు పూర్తయింది.

ఇన్నాళ్లకు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనికోసం ఓ బాలీవుడ్ టీమ్ మొత్తం పని చేస్తోంది. సినిమాకి సంబంధించిన క్రూ మొత్తం కూడా బాలీవుడ్ వాళ్లే. అయితే హీరో మాత్రం తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందని సమాచారం. బెల్లంబాబుకి ఈ సినిమాలో ఆఫర్ రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

బెల్లంకొండ నటించిన తెలుగు సినిమాలన్నీ హిందీలో డబ్ చేసి.. యూట్యూబ్ లో విడుదల చేయగా.. మిలియన్ల హిట్లు అందుకున్నాయి. అతడి ఫైట్స్ కి కూడా హిందీలో క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో బెల్లంకొండకి ఈ బాలీవుడ్ ఆఫర్ వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ‘ఛత్రపతి’ సినిమాలో యాక్షన్ తో పాటు సెంటిమెంట్, ఎమోషన్ కూడా ఉంటుంది. మరి అటువంటి సన్నివేశాల్లో బెల్లంకొండ ఎంతవరకు రాణించగలడో చూడాలి!

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda
  • #Bellamkonda Sai Sreenivas
  • #Bollywood
  • #Chatrapathi Remake
  • #Prabhas

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

24 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

10 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

11 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version