Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌వ‌చం సెన్సార్ పూర్తి.. ‘U/A’ స‌ర్టిఫికేట్!

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌వ‌చం సెన్సార్ పూర్తి.. ‘U/A’ స‌ర్టిఫికేట్!

  • December 4, 2018 / 05:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌వ‌చం సెన్సార్ పూర్తి.. ‘U/A’ స‌ర్టిఫికేట్!

బెల్లంకొండ శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ జంట‌గా న‌టించిన క‌వ‌చం చిత్ర సెన్సార్ పూర్త‌యింది. ఎలాంటి క‌ట్స్ లేకుండా ‘U/A’ స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది ఈ చిత్రం. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మామిళ్ళ క‌వ‌చంను యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించాడు. ఈ మ‌ధ్యే విడుద‌లైన చిత్ర ట్రైల‌ర్.. ఆడియోకు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ట్రైల‌ర్ 2 మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్ అందుకుంది.

హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రానే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో న‌వీన్ సొంటినేని(నాని) క‌వ‌చం సినిమాను నిర్మిస్తున్నారు.

bellamkonda-sreenivas-kavacham-completes-censor

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Bhimavaram
  • #kajal
  • #Kavacham Movie
  • #mehreen

Also Read

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

related news

Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే?

trending news

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

3 hours ago
Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

6 hours ago
Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Mahavatar Narsimha Collections: కన్నడ, తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

7 hours ago
Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

7 hours ago
Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

8 hours ago

latest news

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

3 hours ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

6 hours ago
Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

9 hours ago
Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version