Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ఆ మాస్ డైరెక్టర్ తో బెల్లంబాబు సినిమా?

ఆ మాస్ డైరెక్టర్ తో బెల్లంబాబు సినిమా?

  • September 21, 2019 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ మాస్ డైరెక్టర్ తో బెల్లంబాబు సినిమా?

ఎట్టకేలకు ఈ ఏడాది ‘రాక్షసుడు’ చిత్రంతో డీసెంట్ హిట్టందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తమిళంలో సూపర్ హిట్టైన ‘రాట్ససన్’ చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం. ‘ఫిజికల్ అప్పీరెన్స్’ విషయంలోనూ డ్యాన్సుల విషయంలోనూ బెల్లంబాబుకి తిరుగులేదు. కానీ నటన విషయంలో మాత్రం ఎక్స్ ప్రెషన్స్ సరిగ్గా పండించలేడనే కంప్లైంట్ మొదటినుండి బెల్లంబాబు పై ఉండేది. కానీ ‘రాక్షసుడు’ చిత్రం ఆ మచ్చని చెరిపేసింది. ‘రాక్షసుడు’ లో మంచి నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు బెల్లంకొండ. దీంతో ఇప్పుడు అర్జెంట్ గా ఓ మాస్ సినిమా చేయాలని భావిస్తున్నాడట.

bellamkonda-sreenivas-next-with-mass-director1

తాజాగా ‘గద్దలకొండ గణేష్’ (‘వాల్మీకి’) చిత్రంతో సూపర్ హిట్టందుకున్న హరీష్ శంకర్ తో ఓ సినిమా చేయాలని బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడట. ఇప్పటికే తన తండ్రి బెల్లంకొండ సురేష్ సాయంతో కథా చర్చలు పూర్తిచేసినట్టు సమాచారం. క్లాస్ హీరోనైనా మాస్ గా చూపించి ప్రేక్షకులతో విజిల్స్ వేయించగలనని ‘గద్దలకొండ గణేష్’ తో ప్రూవ్ చేశాడు హరీష్. ఇక హరీష్ ఓకే అంటే… బెల్లంబాబు దశ తిరిగినట్టే అని చెప్పాలి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
బందోబస్త్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Gaddala Konda Ganesh
  • #Harish Shanakar
  • #Rakshasudu Movie
  • #Valmiki

Also Read

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

War 2 Collections: 2వ రోజు డౌన్ అయిన ‘వార్ 2’

related news

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

Tollywood: రిలీజ్‌కి ముందు ఎలివేషన్‌ ‘ఓవర్‌’ అవుతోంది మా‘స్టారూ’.. కాస్త చూసుకోండి!

Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

trending news

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

13 hours ago
Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

13 hours ago
Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

14 hours ago
Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

14 hours ago
Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

18 hours ago

latest news

Mass Jathara: ‘మాస్ జాతర’ వాయిదా… నిజమేనా?

21 hours ago
కేసుల కష్టాలు దాటుకొని అధ్యక్షురాలు అయిన హీరోయిన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

22 hours ago
హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల  !!!

Sholay: ‘షోలే’ విజయం ఎవరూ ఊహించలేదు.. రికార్డులు అస్సలు ఊహించలేదు!

23 hours ago
కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version