Brother, Sisters in Tollywood : మన టాలీవుడ్ సెలబ్రిటీల ‘బ్రదర్ – సిస్టర్’ రిలేషన్ షిప్స్..!

రాఖీ అంటే అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని గుర్తు చేసే పండుగ. మన దేశం లో రాఖీ పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. సామాన్యుల నుండీ సెలబ్రిటీల వరకూ.. ఈ పండుగను ఎంతో ఇష్టపడుతుంటారు. తన అన్న బాగుండాలని చెల్లెలు ఎంతో ప్రేమతో రాఖీ కట్టి స్వీట్ తినిపిస్తుంటుంది. అలాగే చెల్లెలికి అన్న డబ్బులు ఇవ్వడం లేదా మంచి బహుమతి ఇవ్వడం వంటిది చేస్తుంటాడు. ‘చెల్లెలికి అన్న.. అన్నకు చెల్లి.. జీవితాంతం అండగా ఉంటాము’ అనే పవిత్రమైన నమ్మకాన్ని కల్పిస్తుంది ఈ రాఖీ.

ఇక మన టాలీవుడ్ సినిమాల్లో ఎంతో బాగా సిస్టర్ సెంటిమెంట్ ను ప్రెజెంట్ చేస్తుంటారు. మరి వాళ్లంతా నిజ జీవితంలో కూడా వీళ్ళ సోదరులు లేదా సోదరీమణులతో అలాంటి అనుబంధాన్నే కనబరుస్తారా? అసలు మన టాలీవుడ్ స్టార్స్ చెల్లెల్లు ఎవరు.? ఈ విషయాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. మరి వాళ్ళెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) చిరంజీవి – విజయ – మాధవి

2) బాలకృష్ణ – పురందేశ్వరి – భువనేశ్వరి – లోకేశ్వరి

3) నాగార్జున – నాగ సుశీల

4) మహేష్ బాబు – మంజుల

5) ఎన్టీఆర్ – కీర్తన

6) కళ్యాణ్ రామ్ – సుహాసిని

7) నాని – దీప్తి

8) నితిన్ – నికిత రెడ్డి

9) విష్ణు – లక్ష్మి – మనోజ్

10) సుష్మిత – చరణ్ – శ్రీజ

11) సుమంత్ – సుప్రియ

12) ఆది – జ్యోతిర్మయి

13) వరుణ్ తేజ్ – నిహారిక

14) రానా దగ్గుబాటి – మాళవిక దగ్గుబాటి

15) నివేద థామస్ – నిఖిల్ థామస్

16) అనుపమ పరమేశ్వరన్ – అక్షయ్ పరమేశ్వరన్

17) రాశీ ఖన్నా – రుణాక్ ఖన్నా

18) అనుష్క శెట్టి – సాయి రామ్ శెట్టి – గునరంజన్ శెట్టి

19) సుధీర్ బాబు – కరుణ

20) ప్రభాస్ – ప్రగతి

21) మెహ్రీన్ పీర్జాడ  – గురుఫతే పీర్జాడ

22) రకుల్ ప్రీత్  – అమన్

23) తరుణ్  – అమూల్య రమణి

24) నిఖిల్ సిద్దార్థ్  – సోనాలి సిద్దార్థ్

25) గౌతమ్ – సితార

26) రామ్ పోతినేని – మధు స్మిత

27) ఆకాష్ పూరి – పవిత్ర పూరి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus