Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Focus » Pushpa The Rise Dialogues: ‘పుష్ప'(ది రైజ్) కి 3 ఏళ్ళు.. అదిరిపోయే డైలాగ్స్ ఇవే!

Pushpa The Rise Dialogues: ‘పుష్ప'(ది రైజ్) కి 3 ఏళ్ళు.. అదిరిపోయే డైలాగ్స్ ఇవే!

  • December 19, 2024 / 09:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa The Rise Dialogues: ‘పుష్ప'(ది రైజ్) కి 3 ఏళ్ళు.. అదిరిపోయే డైలాగ్స్ ఇవే!

అల్లు అర్జున్  (Allu Arjun) , సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప 2′(ది రూల్) (Pushpa 2: The Rule)  చిత్రం ఈ నెల అంటే డిసెంబర్ 5న రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.1400 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే దీనికి మొదటి భాగంగా వచ్చిన ‘పుష్ఫ'(ది రైజ్) (Pushpa) చిత్రం 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయ్యింది. నేటితో ఆ సినిమా రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

Pushpa The Rise Dialogues:

ఓ సాధారణ కూలి.. ఎర్రచందనం సిండికేటర్ గా ఎలా మారాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అతని కుటుంబ నేపథ్యం ఏంటి? అతనికి శత్రువులుగా మారిన వాళ్ళు ఎవరు? వంటి అంశాలతో ‘పుష్ఫ'(ది రైజ్) తెరకెక్కింది. ఆ సినిమా ఎండింగ్లో శుభం కార్డు అన్ని పడకుండా? సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చినట్టు మాత్రమే కాకుండా ? సెకండ్ ఇంటర్వెల్ అని పడటం సుకుమార్ తెలివితేటలకు నిదర్శనంగా చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చైతూతో తన ప్రేమ ప్రయాణం గురించి శోభిత.. అలా మొదలైందంటూ..!
  • 2 పెళ్లి విషయంలో ఓపెన్ అయిపోయిన అమృత అయ్యర్..!
  • 3 పోలీసులు వద్దన్నా చెప్పినా అల్లు అర్జున్‌ వెళ్లాడు... బన్నీ మెడకు చుట్టుకుంటున్న...!

అల్లు అర్జున్..ని ‘పుష్పరాజ్’ గా మాస్ ఆడియన్స్ మెచ్చే విధంగా ప్రజెంట్ చేశాడు సుకుమార్. అందుకే ‘పుష్ఫ ది రైజ్’ కి గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే మొదటి భాగంలో చాలా మంచి డైలాగులు ఉంటాయి.సుకుమార్ ఐడియాలజీని రైటర్ శ్రీకాంత్ విస్సా కరెక్ట్ గా మ్యాచ్ చేసి ‘పుష్ఫ’ లో డైలాగ్స్ రాశాడు. అవి ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

డైలాగ్ 1

Best Dialogues of Pushpa The Rise Movie (1)

డైలాగ్ 2

Best Dialogues of Pushpa The Rise Movie (1)

డైలాగ్ 3

Best Dialogues of Pushpa The Rise Movie (1)

డైలాగ్ 4

Best Dialogues of Pushpa The Rise Movie (1)

డైలాగ్ 5

Best Dialogues of Pushpa The Rise Movie (1)

డైలాగ్ 6

Best Dialogues of Pushpa The Rise Movie (1)

డైలాగ్ 7

Best Dialogues of Pushpa The Rise Movie (1)

డైలాగ్ 8

Best Dialogues of Pushpa The Rise Movie (1)

డైలాగ్ 9

Best Dialogues of Pushpa The Rise Movie (1)

డైలాగ్ 10

Best Dialogues of Pushpa The Rise Movie (1)

డైలాగ్ 11

Best Dialogues of Pushpa The Rise Movie (1)

డైలాగ్ 12

Best Dialogues of Pushpa The Rise Movie (1)

డైలాగ్ 13

Best Dialogues of Pushpa The Rise Movie (1)

డైలాగ్ 14

Best Dialogues of Pushpa The Rise Movie (1)

డైలాగ్ 15

Best Dialogues of Pushpa The Rise Movie (1)

డైలాగ్ 16

Best Dialogues of Pushpa The Rise Movie (1)

డైలాగ్ 17

Best Dialogues of Pushpa The Rise Movie (1)

పుష్ప 2: ఇంకా టార్గెట్స్ పూర్తవ్వలేదు సామీ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

23 hours ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

1 day ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

21 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

22 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

1 day ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version