అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప 2′(ది రూల్) (Pushpa 2: The Rule) చిత్రం ఈ నెల అంటే డిసెంబర్ 5న రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.1400 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే దీనికి మొదటి భాగంగా వచ్చిన ‘పుష్ఫ'(ది రైజ్) (Pushpa) చిత్రం 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయ్యింది. నేటితో ఆ సినిమా రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
ఓ సాధారణ కూలి.. ఎర్రచందనం సిండికేటర్ గా ఎలా మారాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అతని కుటుంబ నేపథ్యం ఏంటి? అతనికి శత్రువులుగా మారిన వాళ్ళు ఎవరు? వంటి అంశాలతో ‘పుష్ఫ'(ది రైజ్) తెరకెక్కింది. ఆ సినిమా ఎండింగ్లో శుభం కార్డు అన్ని పడకుండా? సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చినట్టు మాత్రమే కాకుండా ? సెకండ్ ఇంటర్వెల్ అని పడటం సుకుమార్ తెలివితేటలకు నిదర్శనంగా చెప్పాలి.
అల్లు అర్జున్..ని ‘పుష్పరాజ్’ గా మాస్ ఆడియన్స్ మెచ్చే విధంగా ప్రజెంట్ చేశాడు సుకుమార్. అందుకే ‘పుష్ఫ ది రైజ్’ కి గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే మొదటి భాగంలో చాలా మంచి డైలాగులు ఉంటాయి.సుకుమార్ ఐడియాలజీని రైటర్ శ్రీకాంత్ విస్సా కరెక్ట్ గా మ్యాచ్ చేసి ‘పుష్ఫ’ లో డైలాగ్స్ రాశాడు. అవి ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
డైలాగ్ 1
డైలాగ్ 2
డైలాగ్ 3
డైలాగ్ 4
డైలాగ్ 5
డైలాగ్ 6
డైలాగ్ 7
డైలాగ్ 8
డైలాగ్ 9
డైలాగ్ 10
డైలాగ్ 11
డైలాగ్ 12
డైలాగ్ 13
డైలాగ్ 14
డైలాగ్ 15
డైలాగ్ 16
డైలాగ్ 17