Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

  • May 29, 2025 / 07:43 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

మరికొన్ని గంటల్లో ‘భైరవం’ (Bhairavam)  ప్రేక్షకుల ముందుకు రానుంది. 2021 లో వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ (Alludu Adhurs)  తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) తెలుగులో సినిమా చేయలేదు. మధ్యలో ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చాడు. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. దానికి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఆ తర్వాత వేరే సినిమాలు మొదలుపెట్టాడు. వాటిని కంప్లీట్ చేయకుండా పక్కన పెట్టి.. ఎంతో నమ్మకంతో ‘భైరవం’ చేశాడు. ఈ సినిమాలో శ్రీనివాస్ బాడీ లాంగ్వేజ్, గెటప్ అంతా కొత్తగా ఉంటుంది అని అంటున్నారు.

Bhairavam

Bhairavam Movie Success Important for These Stars Details Inside

ఈ సినిమాతో హిట్టు కొట్టడం శ్రీనివాస్ కు చాలా ముఖ్యం. ఎందుకంటే.. అతని థియేట్రికల్ మార్కెట్ ఇప్పుడు కొంచెం డౌన్లో ఉంది. అలాగే జనాలు కూడా అతన్ని మర్చిపోతున్నారు. సో ఇప్పుడు హిట్టు కొట్టి బాక్సాఫీస్ వద్ద సౌండ్ చేయాల్సిన అవసరం ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!
  • 2 Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!
  • 3 Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Bhairavam Movie First Review (1)

మరోపక్క ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) తర్వాత నారా రోహిత్ (Nara Rohith) నుండి వచ్చిన సినిమా ఇది. అంతకు ముందు అతను ఆల్మోస్ట్ 5 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. ‘ప్రతినిధి 2’ వచ్చినట్టు కూడా చాలా మందికి తెలీదు. ఈ విషయాన్ని నారా రోహిత్ సైతం అంగీకరించాడు. సో అతను కూడా ఓ హిట్టు కొట్టి.. తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Bhairavam Movie Trailer Review

ఇక 7 ఏళ్ళ తర్వాత మంచు మనోజ్ (Manchu Manoj) చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో అతను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఫ్యామిలీ గొడవలతో అతను చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఈ సినిమా హిట్ అయ్యి ఆ ఒత్తిడిని అధిగమించడానికి ఉన్న సువర్ణావకాశం ఇది.

Bhairavam Movie Teaser Review

ఇక ఇన్సైడ్ టాక్ ప్రకారం.. సినిమా బాగా వచ్చింది అంటున్నారు. మరి ఈ ముగ్గురు హీరోలకి ఆ పాజిటివిటీ కలిసొచ్చి హిట్టు కొడతారేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Bhairavam
  • #Manchu manoj
  • #Nara Rohith
  • #Vijay KanakaMedala

Also Read

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. ఇంకొక్క రోజు ఛాన్సే..!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

related news

Nara Rohith Wedding Date: నారా రోహిత్ పెళ్లి డేట్ ఫిక్స్..ఎప్పుడంటే?

Nara Rohith Wedding Date: నారా రోహిత్ పెళ్లి డేట్ ఫిక్స్..ఎప్పుడంటే?

Tyson Naidu: నేనున్నా అంటున్న బెల్లంకొండ.. క్రిస్మస్‌కి త్రిముఖ పోరు ఖాయమా?

Tyson Naidu: నేనున్నా అంటున్న బెల్లంకొండ.. క్రిస్మస్‌కి త్రిముఖ పోరు ఖాయమా?

trending news

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

1 hour ago
Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

18 hours ago
Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

18 hours ago
Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

18 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. ఇంకొక్క రోజు ఛాన్సే..!

18 hours ago

latest news

Om Raut, Prabhas: ప్రభాస్ కి ఓం రౌత్ బర్త్ డే విషెస్ చెప్పడం కూడా తప్పేనా?

Om Raut, Prabhas: ప్రభాస్ కి ఓం రౌత్ బర్త్ డే విషెస్ చెప్పడం కూడా తప్పేనా?

25 mins ago
Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

10 hours ago
Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

10 hours ago
ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌  హీరో కామెంట్స్‌ వైరల్‌!

ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

10 hours ago
‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version