Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » భరత్ అనే నేను సినిమా పవన్ కోసమే రాసారంట.!

భరత్ అనే నేను సినిమా పవన్ కోసమే రాసారంట.!

  • March 23, 2018 / 06:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భరత్ అనే నేను సినిమా పవన్ కోసమే రాసారంట.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సామాన్యులకే కాదు… డైరెక్టర్లకు ఇష్టమే. అందుకే అతని మెప్పు అందుకోవాలని, అతనితో సినిమా తీయాలని కథలు రెడీ చేస్తుంటారు. వినిపిస్తుంటారు. అయినా పవన్ నచ్చిన వాటిని ఎంచుకొని, నచ్చని వాటిని వదిలేస్తుంటారు. ఆ కథలు ఇతర హీరోలు చేసి సూపర్ హిట్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మహేష్ బాబు నటించిన అతడు.. పోకిరి సినిమాలు మొదట పవన్ కళ్యాణ్ కు వినిపించినవే. అతని కోసం రాసుకున్నవే. అవి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న భరత్ అనే నేను కథ కూడా పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నదే అని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. యువ దర్శకుడు శ్రీహరి నాను ఈ కథని పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నారు. మాటమీద నిలబడే పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఎలా ఉంటుందో అనే ఆలోచనతో రెడీ చేశారు.  శ్రీహరి నాను ఈ స్టోరీ ని పవన్ కి కూడా వినిపించారు. కథ బాగుందని పవన్ ప్రశంసించినా.. నటించనని తేల్చి చెప్పారంట. ఈ కథ విలువ తెలుసుకున్న కొరటాల కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు. కొన్ని మార్పులు చేసి మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్నారని  సమాచారం. ఈ విషయం తెలిసిన  సినీ విశ్లేషకులు అతడు.. పోకిరి సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా మహేష్ హిట్ జాబితాలో చేరుతుందని భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Ane Nenu story
  • #filmy focus
  • #Janasena Party
  • #koratala siva
  • #pawan kalyan

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

6 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

8 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

12 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

13 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

14 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version