Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bhartha Mahasayulaku Wignyapthi First Review: సత్య, వెన్నెల కిషోర్ కామెడీ సూపర్ అట.. రవితేజ కంబ్యాక్ గ్యారెంటీనా?

Bhartha Mahasayulaku Wignyapthi First Review: సత్య, వెన్నెల కిషోర్ కామెడీ సూపర్ అట.. రవితేజ కంబ్యాక్ గ్యారెంటీనా?

  • January 12, 2026 / 01:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhartha Mahasayulaku Wignyapthi First Review: సత్య, వెన్నెల కిషోర్ కామెడీ సూపర్ అట.. రవితేజ కంబ్యాక్ గ్యారెంటీనా?

[Click Here For Detailed Review]

మాస్ మహారాజ్ రవితేజ సోలో హీరోగా హిట్టు కొట్టి 3 ఏళ్ళు దాటింది. ‘ధమాకా’ తర్వాత రవితేజకి ఒక్క హిట్టు కూడా పడలేదు. ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘ఈగల్’ ‘మిస్టర్ బచ్చన్’ ‘మాస్ జాతర’ వంటి సినిమాలు అన్నీ డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఫ్యామిలీ జోనర్ కి షిఫ్ట్ అయ్యి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi) అనే సినిమా చేశాడు రవితేజ. కిషోర్ తిరుమల దీనికి దర్శకుడు. డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్..లు హీరోయిన్లుగా నటించారు.

Bhartha Mahasayulaku Wignyapthi

ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ‘బెల్లా బెల్లా’ సాంగ్, ‘అద్దం ముందు నిలబడి’, ‘వామ్మో వాయ్యో’ వంటి పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ వంటివి కూడా హోప్స్ ఇచ్చాయి. ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకి, రవితేజ స్నేహితులకు చూపించారట మేకర్స్. సినిమా చూసిన తర్వాత తమ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకున్నారు.వారి టాక్ ప్రకారం.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా 2 గంటల 22 నిమిషాల నిడివి కలిగి ఉందట.

bhartha mahasayulaku vignapti teaser review

సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలైందట. రవితేజ, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ వంటి వారి కామెడీ ఆకట్టుకుంటుందట. ఆషిక రంగనాథ్ గ్లామర్ కూడా హైలెట్ అని అంటున్నారు.సునీల్ కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ లో ఆకట్టుకుంటుందట. తర్వాత సత్య ఎంట్రీ ఇచ్చి.. కామెడీ అదరగొడతాడని అంటున్నారు.

Bhartha Mahasayulaku Wignyapthi Movie Review And Rating

మొత్తంగా వెన్నెల కిషోర్, సత్య, సునీల్..ల కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది అంటున్నారు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయట. కచ్చితంగా ఈ సంక్రాంతికి రవితేజ సైలెంట్ గా హిట్టు కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో..!

[Click Here For Detailed Review]

ఈ మైనస్ పాయింట్స్ లేకపోతే ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చి ఉండేది కదా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhartha Mahasayulaku Wignyapthi
  • #Bhartha Mahasayulaku Wignyapthi teaser
  • #Kishore Thirumala
  • #RaviTeja
  • #Tollywood

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

15 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

16 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

16 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

8 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

9 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

11 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version