Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: భీమ్లా నాయక్ మూవీకి ఆ రికార్డ్ సాధ్యమేనా?

Pawan Kalyan: భీమ్లా నాయక్ మూవీకి ఆ రికార్డ్ సాధ్యమేనా?

  • February 19, 2022 / 04:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: భీమ్లా నాయక్ మూవీకి ఆ రికార్డ్ సాధ్యమేనా?

ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన శివరాత్రి కానుకగా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తేయడంతో పాటు 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు రావడంతో భీమ్లా నాయక్ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. యూఎస్ లో కూడా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. భీమ్లా నాయక్ కు అన్ని ప్రాంతాలలో అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

Click Here To Watch

హిందీలో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సినిమాలలో డీజే టిల్లు మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. అయితే భీమ్లా నాయక్ రిలీజయ్యే సమయానికి ఏపీలో టికెట్ రేట్లు మాత్రం పెరగకపోవచ్చని సమాచారం అందుతోంది. భీమ్లా నాయక్ 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాకు హిట్ టాక్ వచ్చి హిందీలో కూడా భారీ మొత్తంలో కలెక్షన్లు వస్తే ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందనడంలో సందేహం అవసరం లేదు.

భీమ్లా నాయక్ సినిమాలో రానా నటించడం బిజినెస్ పరంగా ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. బాహుబలి సిరీస్ తో రానా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీస్థాయిలో క్రేజ్ ను సంపాదించుకున్నారు. పవన్ రానా కాంబోలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని తెలుస్తోంది. 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో భీమ్లా నాయక్ తెరకెక్కగా తెలుగు రాష్ట్రాల్లో అంచనాలకు మించి ఈ సినిమాకు బిజినెస్ జరిగింది. అతి త్వరలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది.

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారని సమాచారం. ఈ నెల 21వ తేదీన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. భీమ్లా నాయక్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదుచూస్తున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Naga Vamsi
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati

Also Read

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

1 hour ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

19 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

20 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

3 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

4 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

5 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

23 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version