Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bheemla Nayak: ఆ హీరోకు షాకిచ్చిన భీమ్లా నాయక్!

Bheemla Nayak: ఆ హీరోకు షాకిచ్చిన భీమ్లా నాయక్!

  • September 25, 2021 / 06:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: ఆ హీరోకు షాకిచ్చిన భీమ్లా నాయక్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నంబర్ వన్ హీరో అనే విషయం తెలిసిందే. పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ అయినప్పటికీ ఈ మూవీపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. భీమ్లా నాయక్ పవన్ స్ట్రెయిట్ సినిమాలను మించి రికార్డు స్థాయిలో బిజినెస్ చేస్తుంది. ఇప్పటికే రిలీజైన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ వ్యూస్ తో పాటు లైక్స్ పరంగా రికార్డులను క్రియేట్ చేస్తోంది.

భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ కు 24 గంటల్లోనే ఏకంగా 8.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆల్ ఇండియాలో ఈ రికార్డును సొంతం చేసుకున్న మూవీ భీమ్లా నాయక్ మాత్రమే కావడం గమనార్హం. ఫస్ట్ గ్లింప్స్ లో పవన్ లుక్ ఆకట్టుకోవడంతో పాటు పవన్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ అభిమానులకు సైతం భీమ్లా నాయక్ టీజర్ నచ్చడం గమనార్హం. అయితే అజిత్ హీరోగా నటించిన వాలిమై టీజర్ ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావించారు.

అటు భీమ్లా నాయక్ ఇటు వాలిమై వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజవుతున్నాయి. వాలిమై సినిమా టీజర్ 24 గంటల్లో కేవలం 6.8 మిలియన్ల వ్యూస్ మాత్రమే సాధించింది. 2021 సంక్రాంతి సమయంలో సైతం భీమ్లా నాయక్ సినిమాకే కలెక్షన్లు ఎక్కువగా వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాగర్ కె చంద్ర భీమ్లా నాయక్ కు దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథనం, మాటలు అందిస్తున్నారు. భీమ్లా నాయక్ క్రియేట్ చేసిన రికార్డులకు ఇప్పట్లో ఢోకా లేనట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Daniel Shekar
  • #pawan kalyan
  • #Rana Daggubati

Also Read

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

1 day ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

2 days ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

2 days ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago

latest news

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

9 hours ago
Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

11 hours ago
Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

12 hours ago
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version