Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Bheemla Nayak: భీమ్లా నాయక్ లో హైలెట్ కాబోయే అంశాలు ఇవే… మూవీ ఎలా ఉందంటే?

Bheemla Nayak: భీమ్లా నాయక్ లో హైలెట్ కాబోయే అంశాలు ఇవే… మూవీ ఎలా ఉందంటే?

  • February 19, 2022 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: భీమ్లా నాయక్ లో హైలెట్ కాబోయే అంశాలు ఇవే… మూవీ ఎలా ఉందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలయికలో వస్తున్న మొట్టమొదటి సినిమా భీమ్లా నాయక్ పై రోజురోజుకు అంచనాల స్థాయి అమాంతంగా పెరిగిపోతున్నాయు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో యువ నిర్మాత నాగవంశీ నిర్మించిన విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు.

Click Here To Watch

ఇక మొత్తానికే ఈ మూవీ ఫిబ్రవరి 25వ తేదీన వెండితెరపై సందడి చేయబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా ఇటీవల ఫినిష్ అయ్యాయి. ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ లభించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టాక్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే.. ముఖ్యంగా భీమ్లా నాయక్ పాత్రలో పవన్ కళ్యాణ్ అదరగొట్టేశాడు అని అంటున్నారు. ఒరిజినల్ సినిమాలో కంటే ఈ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నట్లు గా చెబుతున్నారు.

చాలావరకు ఒరిజినల్ కదా అయ్యప్పన్ కొశీయుమ్ కథ కంటే హై వోల్టేజ్ గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు గా తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ రానా పాత్రలో వచ్చే కాంఫ్లిక్ కూడా సినిమాలో మెయిన్ హైలెట్ గా నిలవనుంది. ఇక దానికి తోడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన డైలాగ్స్ కూడా ఈ సినిమాలో మరింత బలాన్ని ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. సినిమాలు యాక్షన్ పోరాటాలు అలాగే ఇద్దరు హీరోల మధ్య వచ్చే ఫైట్ సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయట.

ఇక వీటన్నిటి కంటే కూడా తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అభిమానులకు గూస్ బంప్స్ రావడం ఖాయమని తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమా ఇండస్ట్రీలో మరో స్థాయికి చేరుతుందని కూడా చెబుతున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ట్రైలర్ ఈనెల 21వ తేదీన జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

trending news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

1 day ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

1 day ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

1 day ago

latest news

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

35 mins ago
Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

21 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version