Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Bheemla Nayak Twitter Review: ‘భీమ్లా నాయక్’: ఆడియెన్స్ రెస్పాన్స్ ఏంటి ఇలా ఉంది..!

Bheemla Nayak Twitter Review: ‘భీమ్లా నాయక్’: ఆడియెన్స్ రెస్పాన్స్ ఏంటి ఇలా ఉంది..!

  • February 25, 2022 / 07:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak Twitter Review: ‘భీమ్లా నాయక్’: ఆడియెన్స్ రెస్పాన్స్ ఏంటి ఇలా ఉంది..!

పవన్ కళ్యాణ్ అభిమానులకి పండుగరోజు లాంటి రోజు ఇది. ‘భీమ్లా నాయక్’ థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఆంధ్రాలో తప్ప అన్ని ఏరియాల్లోనూ బెనిఫిట్ షోలు పడ్డాయి. పెద్ద ఎత్తున అభిమానులు బెనిఫిట్ షోలకి హాజరవ్వడం, థియేటర్లకు పండుగ వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు సమకూర్చడంతో పాటు స్క్రీన్ ప్లే ని కూడా అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Click Here To Watch

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా తెరకెక్కిన మూవీ ఇది. తెల్లవారే సరికి ఓవర్సీస్ జనాలతో పాటు, మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు కూడా సినిమాని చూసేసి ట్విట్టర్, ఇన్స్టా వంటి వాటిలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే ‘భీమ్లా నాయక్’ కు కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పాలి. కొంతమంది సినిమా చాలా బాగుంది అంటున్నారు. మరికొంత మంది యావరేజ్ గా ఉంది అంటున్నారు.

మరికొంత మంది అయితే ఒరిజినల్ ను మ్యాచ్ చేయలేకపోయింది అంటున్నారు. అయితే అందరూ చెబుతున్న మాట ఒకటే.. ‘పవన్, రానా ల నటన అదిపోయింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది’ అని.! అలాగే సెకండ్ హాఫ్ డల్ అయ్యింది అని కూడా కొంతమంది చెబుతున్నారు. మార్నింగ్ షోలు పూర్తయ్యాక టాక్ ఎలా ఉంటుందో చూడాలి..!

#BheemlaNayak Review 👉
Average Antha Em ledhu ❌ Expectations ki Match avvaledu Fan’s ke Nachaledu
BGM 💥
Overall Review Below average
Rana kosam Okasari Chudochu

— Prem_Ssmb🔔 (@Prem_Ssmb) February 25, 2022

Very good first half. Right from the first scene, it’s all drama straight away. PK Rana Nitya Rao Ramesh and Thaman on duty. This is a redemption for us from Guruji. Interval is the high point. Eagerly waiting for the massy second half #BheemlaNayak #BheemlaNayakUSA

— sharat (@sherry1111111) February 24, 2022

Okay Amma..

Seems like a Blockbuster #BheemlaNayak

#BheemlaNayak Review 👉
Average Antha Em ledhu ❌ Expectations ki Match avvaledu Fan’s ke Nachaledu
BGM 💥
Overall Review Below average
Rana kosam Okasari Chudochu

— Prem_Ssmb🔔 (@Prem_Ssmb) February 25, 2022

— HARI KIRAN (@harikiran92) February 24, 2022

Original Malayalam movie nee dubbing chesi release chesina super ga unnemo. Enti e rotalo movie ke e elivations

— Thanks (@MallikarjunSri3) February 25, 2022

Thaman on a different level altogether

Breathing life and driving story to next level

A Musical Legend 😎@MusicThaman 🔥🔥🔥🔥#BLOCKBUSTERBHEEMLA

— VamsiShekar (@UrsVamsiShekar) February 25, 2022

#BLOCKBUSTERBHEEMLA

No words a complete MASS FEAST

Perfect Casting + Performances

Mind blowing music and Top-notch action.@saagar_chandrak 👌

Guruji Delivers A Punch 🤜 @SitharaEnts Production Values Terrific

Tollywood is Backkkk 🔥🔥🔥

— VamsiShekar (@UrsVamsiShekar) February 25, 2022

#BheemlaNayak flash back supb and @MusicThaman brother BGM supb supb supb vere level… #BheemlaNayakBlockBuster

— VamsiKrish Janasena (@IAmVamshiNaidu) February 24, 2022

#Bheemlanayak interval Blockbuster written all over it. Second half is bonus. A to D ceenters oochakota

— Sateesh Botta (@bkrsatish) February 24, 2022

Done with premier..on d way to next show in a row…one single liner..
BLOCKBUSTER. #BheemlaNayak #BheemlaNayakTrailerStorm Arrived in style..Theaters blast ah..!!@MusicThaman ichipadesqv nee bgm tho next level ki vellindi..
As always
AMMA❤️NANNA❤️PAWANKALYAN🤩❤️❤️

— Loknadh.Mullapudi (@this_is_Loknadh) February 24, 2022

Brilliant performance from @RanaDaggubati steals the show and next @PawanKalyan powerful presence made it roller coaster ride. Spl thanks to @MusicThaman he is on steroids 🔥🔥🔥🔥 BGM top notch 🔥. Director Sagar K Chandra direction 👌 and Guruji dailogues 👌. #BheemlaNayak

— Sai Suraj (@saisuraj143) February 24, 2022

Bheem Bheem Bheem #BheemlaNayak #Powerstar sets screens on 🔥🔥🔥🔥
What a Euphoria 🤙🤙🤙🤙

— SKN (Sreenivasa Kumar) (@SKNonline) February 24, 2022

Terrific 1st half with mind blowing & Goosebumps pre interval episode

Powerstar @PawanKalyan attitude at his BEST

Mamulugaaaaaa ledu #BheemlaNayak

— SKN (Sreenivasa Kumar) (@SKNonline) February 24, 2022

#BheemlaNayak : Hearing blockbuster reports from everywhere. After #VakeelSaab @PawanKalyan scores another success.👍

Congratulations team..💐
Cant wait to watch. #BheemlaNayakMania pic.twitter.com/CECwc9Ta50

— Suresh Kondi (@SureshKondi_) February 25, 2022

#BheemlaNayak will ERASE OLD RECORDS of power star

Felt like watched PERFECT @PawanKalyan gari film after a decade it will be REMEMBERED as Mile stone in his career
Many Power packed HIGH Moments
అజ్ఞాతవాసి అప్పు చక్ర వడ్డీ బారు వడ్డీ వేసి తిరిగి ఇచ్చిన గురూజీ & @SitharaEnts pic.twitter.com/vNsQaEVzAh

— SKN (Sreenivasa Kumar) (@SKNonline) February 25, 2022

Very good first half. Right from the first scene, it’s all drama straight away. PK Rana Nitya Rao Ramesh and Thaman on duty. This is a redemption for us from Guruji. Interval is the high point. Eagerly waiting for the massy second half #BheemlaNayak #BheemlaNayakUSA

— sharat (@sherry1111111) February 24, 2022

It’s amazing to see roaring @PawanKalyan after a while …
Great work from @saagar_chandrak ,#Trivikram
Congratulations to @vamsi84 and team !!!! pic.twitter.com/zDnDk3nrMr

— Harish Shankar .S (@harish2you) February 25, 2022

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Samyuktha

Also Read

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

related news

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు’లో చార్మినార్‌.. ఆసక్తికర విషయాలివీ!

Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు’లో చార్మినార్‌.. ఆసక్తికర విషయాలివీ!

Thammudu Collections: 26 ఏళ్ళ ‘తమ్ముడు’.. ఫైనల్  కలెక్షన్స్ ఇవే!

Thammudu Collections: 26 ఏళ్ళ ‘తమ్ముడు’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pawan Kalyan: పవర్‌స్టార్‌తో పక్కాగా సినిమా చేస్తానంటున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. నిజమైతే!

Pawan Kalyan: పవర్‌స్టార్‌తో పక్కాగా సినిమా చేస్తానంటున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. నిజమైతే!

trending news

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

4 hours ago
The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

4 hours ago
Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

4 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

21 hours ago
Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

21 hours ago

latest news

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

3 hours ago
Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

20 hours ago
Nagarjuna: దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

Nagarjuna: దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

21 hours ago
Movie Tickets: సినిమా టికెట్‌ ధరలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మనవాళ్లూ చేస్తే..

Movie Tickets: సినిమా టికెట్‌ ధరలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మనవాళ్లూ చేస్తే..

21 hours ago
Fahad Fazil: ‘మోనిక’ డ్యాన్స్‌ వేయాల్సింది సౌబిన్‌ కాదా? ఆ స్టార్‌ హీరోనా

Fahad Fazil: ‘మోనిక’ డ్యాన్స్‌ వేయాల్సింది సౌబిన్‌ కాదా? ఆ స్టార్‌ హీరోనా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version