Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: హిందీలో కూడా భీమ్లా నాయక్

Pawan Kalyan: హిందీలో కూడా భీమ్లా నాయక్

  • February 11, 2022 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: హిందీలో కూడా భీమ్లా నాయక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మొట్టమొదటి చిత్రం భీమ్లా నాయక్ సినిమా మొత్తానికి ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల మూడవ వారంలోనే సినిమా టిక్కెట్ల రేట్లపై ఒక కొత్త జీవో వచ్చే అవకాశం ఉన్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక భీమ్లా నాయక్ సినిమా కూడా ఫిబ్రవరి 25 వ తారీకున విడుదల కాబోతున్నట్లు టాక్.

Click Here To Watch

మరికొన్ని రోజుల్లో అఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ మరొక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశాడు. భీమ్లా నాయక్ సినిమాను హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లు గా అధికారికంగా వివరణ ఇచ్చేశారు. ఇప్పటికే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రవితేజ కూడా ఖిలాడి సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

తప్పకుండా తెలుగు సినిమాలు హిందీ బాక్సాఫీస్ మార్కెట్ వద్ద ఎంతో కొంత వసూళ్లను అందుకుంటాయి అని మరికొందరు ఆలోచిస్తున్నారు. ఇక నిర్మాత నాగ వంశీ కూడా పవన్ కళ్యాణ్ సినిమా ని మొదటి సారి హిందీ లో లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సినిమాలో రానా దగ్గుబాటి కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు కాబట్టి అతని ఇమేజ్ కూడా ఈ సినిమాకు హిందీలో ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

ఎందుకంటే ఇది వరకే రానా హిందీ చిత్రాల్లో నటించాడు కూడా. అంతే కాకుండా బాహుబలి సినిమాలో అతనికి నార్త్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన తెలుగు సినిమాలు చాలా వరకు హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేయగా భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా భీమ్లా నాయక్ సినిమా నార్త్ ఇండస్ట్రీలో వెండితెరపై విడుదల చేయబోతున్నారు. మరి సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

5 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version