Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bhumika Chawla: టాలీవుడ్ స్టార్స్ గురించి వన్ వర్డ్ లో చెప్పిన భూమిక.. క్యూట్ అంటూ?

Bhumika Chawla: టాలీవుడ్ స్టార్స్ గురించి వన్ వర్డ్ లో చెప్పిన భూమిక.. క్యూట్ అంటూ?

  • July 8, 2024 / 07:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhumika Chawla: టాలీవుడ్ స్టార్స్ గురించి వన్ వర్డ్ లో చెప్పిన భూమిక.. క్యూట్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో భూమికకు (Bhumika) ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగులో భూమిక నటించిన సినిమాలు తక్కువే అయినా ఈ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఒక్కడు (Okkadu) , ఖుషి (Kushi) , సింహాద్రి (Simhadri) సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ప్రేక్షకులను మెప్పించాయి. ఈ మూడు సినిమాలు ఆయా హీరోల సినీ కెరీర్ లో ఏడో సినిమాలు కావడం గమనార్హం. ఈ మధ్య కాలంలో భూమిక తెలుగులో కీలక పాత్రల్లో నటిస్తూ ఫ్యాన్స్ ను మెప్పిస్తున్నారు.

వయస్సు పెరుగుతున్నా భూమిక లుక్ లో పెద్దగా మార్పు రాలేదని అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారని అభిమానులు భావిస్తారు. తాజాగా ఒక సందర్భంలో తనతో కలిసి నటించిన హీరోల గురించి భూమిక షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు  (Mahesh Babu) క్యూట్ అని భూమిక కామెంట్లు చేయడం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లావణ్య - రాజ్ తరుణ్..ల ఇష్యూ పై హీరోయిన్ స్పందన.. వీడియో వైరల్!
  • 2 ఆసుపత్రికి వెళ్తే అలా అంటారా అంటూ స్టార్‌ హీరోయిన్‌ ఫైర్‌.. ఏమైందంటే?
  • 3 హనుమాన్ ను మించేలా జై హనుమాన్.. వాళ్లిద్దరిలో ఎవరు నటిస్తారో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇంటెలిజెంట్ అని పేర్కొన్న ఈ నటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫెంటాస్టిక్ డాన్సర్ అని చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సరదాగా ఉంటారని ఆమె తెలిపారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి జై చిరంజీవ (Jai Chiranjeeva) సినిమాలో నటించిన ఈ నటి చిరంజీవి (Chiranjeevi) గ్రేట్ డ్యాన్సర్ అని చెప్పుకొచ్చారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం ఈ నటి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

భూమిక కెరీర్ పరంగా మరింత ఎదగాలని మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భూమిక పూర్తి పేరు భూమికా చావ్లా కాగా ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో 1.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. స్టార్ డైరెక్టర్లు బలమైన పాత్రలను ఆఫర్ చేస్తే ఆమె కెరీర్ మరింత పుంజుకునే అవకాశం ఉంది. భూమిక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumika Chawla
  • #Chiranjeevi
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #pawan kalyan

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 hour ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version