Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Samantha,Chinmayi: తోడు అవసరం లేకుండా ఒంటరి పోరాటం చేస్తున్న సమంత?

Samantha,Chinmayi: తోడు అవసరం లేకుండా ఒంటరి పోరాటం చేస్తున్న సమంత?

  • October 15, 2022 / 04:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha,Chinmayi: తోడు అవసరం లేకుండా ఒంటరి పోరాటం చేస్తున్న సమంత?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత గురించి పరిచయం అవసరం లేదు. ఈమె నటుడు నాగచైతన్యను ప్రేమించు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతుంది. అయితే సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటికీ ఈమెకు తన స్నేహితులు ఎంతో అండగా నిలబడ్డారు. స్నేహితుల అండతో సమంత ఎంతో ధైర్యంగా ఇండస్ట్రీలో నిలబడి ముందుకు వెళ్తున్నారు. ఇకపోతే తాజాగా సమంత నాగచైతన్యతో మాత్రమే కాకుండా తనకు ప్రాణానికి ప్రాణమైన స్నేహితురాలు సింగర్ చిన్మయితో కూడా బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సింగర్ చిన్మయి సమంత మధ్య ఎలాంటి స్నేహబంధం ఉందో మనకు తెలిసిందే. సమంత మొదటిసారి నటించిన ఏం మాయ చేసావే సినిమాలో జెస్సీ పాత్ర ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి గొంతు కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో సమంత నటించిన సినిమాలన్నింటికీ కూడా చిన్మయి డబ్బింగ్ చెబుతూ వచ్చేది. ఇలా వృత్తిపరంగా కలిసిన వీళ్ళిద్దరూ వ్యక్తిగతంగా కూడా ఎంతో మంచి స్నేహితులుగా మారిపోయారు.

ఇక సమంత విడాకులు తీసుకున్న సమయంలో తనకు ఎంతో అండగా నిలిచిన చిన్మయి సమంత మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు తెలుస్తోంది.అయితే ఈ వార్తలపై ఇదివరకే చిన్మయి స్పందించి మేమిద్దరం కలవనంత మాత్రాన మా మధ్య గొడవలు ఉన్నాయని అర్థం కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది. తాజాగా సమంత యశోద సినిమా విషయంలో చిన్మయి సమంత మధ్య గొడవలు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది.

యశోద సినిమాలో సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్పాలని మేకర్స్ భావించినప్పటికీ సమంత మాత్రం తన సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని గట్టిగా వాదించారట. ఈ క్రమంలోని వీరి మధ్య గొడవలు మొదలయ్యాయని అందుకే సమంత తన ప్రాణానికి ప్రాణమైన చిన్మయిని కూడా దూరం పెట్టి ఒంటరిపోరాటానికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chinmayi Sripada
  • #Samantha
  • #Samantha RethuPrabhu
  • #Singer Chinmayi Sripada

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

9 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

10 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

10 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

10 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

10 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

12 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

13 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

14 hours ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

15 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version