Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » బ్లాక్‌ బస్టర్‌ సినిమాకు ప్రీక్వెల్‌… భారీ ప్లాన్‌ చేస్తున్న రిషబ్‌ శెట్టి!

బ్లాక్‌ బస్టర్‌ సినిమాకు ప్రీక్వెల్‌… భారీ ప్లాన్‌ చేస్తున్న రిషబ్‌ శెట్టి!

  • February 6, 2025 / 09:47 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్లాక్‌ బస్టర్‌ సినిమాకు ప్రీక్వెల్‌… భారీ ప్లాన్‌ చేస్తున్న రిషబ్‌ శెట్టి!

చిన్న సినిమాగా మొదలై, చిన్న సినిమాగానే విడుదలై.. పెద్ద సినిమాగా మారి, ఫైనల్‌గా బ్లాక్‌బస్టర్‌ అయిన సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాటిలో ‘కాంతార’ ఒకటి. రిషబ్‌ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా ఇది. కన్నడ సినిమాలో తెరకెక్కిన ఈ సినిమాను దేశం మొత్తం ఆదరించింది. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ కాదు కానీ ప్రీక్వెల్‌ రెడీ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమా యాక్షన్‌ సీక్వెన్స్‌ టీమ్‌ భారీ ప్లాన్‌ చేస్తోందట.

Kantara

Big fight in Kantara prequel

‘కాంతార: చాప్టర్‌ 1’ (Kantara) సినిమా కదంబ కాల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సినిమాల్లో యుద్ధ సన్నివేశాలకు ప్రాధాన్యత ఉంటుంది. దాని కోసం రిషబ్‌ శెట్టి 500 మందితో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ రెడీ చేస్తున్నారట. దీని కోసం యుద్ధ విద్యలో నైపుణ్యం ఉన్న 500మందికి పైగా ఫైటర్లను టీమ్‌ రప్పించిందట. ప్రస్తుతం వారితో రిహార్సల్స్‌ జరుగుతున్నాయని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఏమైందంటే?
  • 2 మొత్తానికి సమంత ఓపెన్ అయ్యింది... చైతన్య రెండో పెళ్లిపై ఏమందంటే?
  • 3 సింగనమల రమేష్ కి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్..!

సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఈ భారీ యుద్ధ ఘట్టాన్ని కుందాపూర్‌ పరిసర ప్రాంతాల్లో త్వరలో చిత్రీకరిస్తారు అని చెబుతున్నారు. మరోవైపు ఈ సన్నివేశాల కోసం రిషబ్‌ కొన్ని నెలలుగా కలరిపయట్టు యుద్ధ విద్య, గుర్రపుస్వారీ, కత్తిసాము తదితర విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నాడట. త్వరలో వార్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించేందుకు టీమ్‌ ప్లాన్‌ చేస్తోందట. ఇక చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల రిలీజ్‌ చేస్తారట.

Kantara Prequel Never Before High Voltage Action Sequence (3)

‘కాంతార’ సినిమా ముగిసిన దగ్గర నుండి కాకుండా సినిమా ప్రారంభానికి ముందు ఏం జరిగింది అనే విషయాల్ని అప్పటి సంప్రదాయాలను మేళవిస్తూ ఈ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు రిషబ్‌ శెట్టి. మొదటి సినిమాను కన్నడలో రిలీజ్‌ చేసి హిట్టయ్యాక దేశం మొత్తం విడుదల చేశారు. కానీ ఈ సినిమాను ప్రారంభం నుండి పాన్‌ ఇండియా చిత్రంగానే తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ఈ సారి పారలల్‌ రిలీజ్ ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Rishab Shetty

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

22 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

3 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

3 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

20 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

21 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version