Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Samantha: మొత్తానికి సమంత ఓపెన్ అయ్యింది… చైతన్య రెండో పెళ్లిపై ఏమందంటే?

Samantha: మొత్తానికి సమంత ఓపెన్ అయ్యింది… చైతన్య రెండో పెళ్లిపై ఏమందంటే?

  • February 5, 2025 / 08:01 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: మొత్తానికి సమంత ఓపెన్ అయ్యింది… చైతన్య రెండో పెళ్లిపై ఏమందంటే?

నాగ చైతన్య (Naga Chaitanya)  – సమంత (Samantha) 2017 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 4 ఏళ్ళ పాటు వాళ్లు హ్యాపీగా కలిసున్నారు. ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా విడిపోయారు. ఇది వాళ్ళ అభిమానులకి పెద్ద షాకిచ్చింది. ఈ విషయంపై వీరిద్దరూ స్పందించడానికి ఇష్టపడలేదు. నాగ చైతన్య అయితే తమ కెరీర్ బాగుండాలనే ఉద్దేశంతో విడిపోయాం అని ‘బంగార్రాజు’ ప్రమోషన్స్ లో తెలిపాడు. సమంత అయితే రకరకాల సమాధానాలు ఇస్తూ వచ్చింది. మొత్తానికి వీటన్నిటి నుండి మూవ్ ఆన్ అయిపోయి నాగ చైతన్య.. శోభితని (Sobhita Dhulipala)  రెండో పెళ్లి చేసుకున్నాడు.

Samantha

ప్రస్తుతం అతను ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగానే గడుపుతున్నాడు. కానీ సమంత మాత్రం సింగిల్ గానే ఉంది. ఆమె కూడా దర్శకుడు రాజ్ తో ప్రేమలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది లేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంతకి నాగ చైతన్య రెండో పెళ్లి గురించి అసూయగా ఉందా? అంటూ ఓ ప్రశ్న ఎదురైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వెల్‌కమ్‌ బ్యాక్‌ జానీ.. ఎమోషనల్‌ అయిన మాస్టర్‌.. వీడియో వైరల్‌!
  • 2 కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఏమైందంటే?
  • 3 కనీసం 30 రోజులు కూడా పూర్తవ్వకుండానే అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజర్!

అందుకు సమంత స్పందిస్తూ.. “అలాంటిది ఏమీ లేదు. నా జీవితంలో అసూయకి చోటే లేదు. చెడుకు మూలమే అసూయ అని నేను భావిస్తుంటాను. నా జీవితంలో దానికి చోటే లేదు. ఇలాంటి వాటి గురించి కూడా నేను ఆలోచించను” అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ ను బట్టి చూస్తే.. నాగ చైతన్య రెండో పెళ్లి విషయాన్ని ఆమె అసలు పట్టించుకోలేదు అని స్పష్టమవుతుంది.

Samantha reaction on Naga Chaitanya-Sobhita Marriage

లేదు అంటే మీడియా ముందు బయటపడటానికి అయినా ఆమె ఇష్టపడట్లేదు అని అర్థం చేసుకోవచ్చు. ఇక సమంత లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. వింత గెటప్లో.. అందులో సమంత కనిపించింది. ఇక కొన్నాళ్లుగా ఆమె సినిమాలకి కూడా దూరంగా ఉంది.

అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Samantha
  • #Sobhita Dhulipala

Also Read

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

51 mins ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

3 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

10 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

23 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

23 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

1 hour ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

2 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

3 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

4 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version