Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఏమైందంటే?

Pawan Kalyan: అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఏమైందంటే?

  • February 5, 2025 / 07:28 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి వైరల్ ఫీవర్ బారిన పడినట్టు సమాచారం. కొన్నాళ్లుగా ఆయన జనాల్లోనే ఉంటూ, జనాలతోనే ఉంటూ పని చేస్తూ వస్తున్నారు. ప్రమాదకరమైన పరిసరాల్లో కూడా తిరిగేస్తున్నారు. అందువల్లనే పవన్ కళ్యాణ్ మరోసారి వైరల్ ఫీవర్ బారిన పడ్డారని డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారులు తెలియజేశారు. వైరల్ ఫీవర్‌తో మాత్రమే స్పాండిలైటిస్‌తో(వెన్నెముక నొప్పితో) కూడా ఆయన బాధపడుతున్నట్లు స్పష్టమవుతుంది. ఈ క్రమంలో రెండు, మూడు రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా వైద్యులు పవన్ కి సూచించినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan

Pawan Kalyan suffering from viral fever and Spondylitis

అందువల్ల రాష్ట్ర కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవచ్చని వినికిడి. మరోపక్క పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆయన వీరాభిమానులు కోరుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోపక్క రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉంటున్నప్పటికీ.. ఆయన పెండింగ్లో ఉంచిన 3 సినిమాల షూటింగ్లకి కూడా డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఆల్రెడీ ఆయన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) షూటింగ్ కంప్లీట్ చేసినట్లు టాక్ నడుస్తుంది. మార్చి 28నే ఈ సినిమా విడుదల అవుతుంది అని పవన్ కళ్యాణ్ పీఆర్ టీం గట్టిగా చెబుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వెల్‌కమ్‌ బ్యాక్‌ జానీ.. ఎమోషనల్‌ అయిన మాస్టర్‌.. వీడియో వైరల్‌!
  • 2 కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఏమైందంటే?
  • 3 కనీసం 30 రోజులు కూడా పూర్తవ్వకుండానే అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజర్!

Allu Arjun

అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తుంది మాత్రం ‘ఓజి’ (OG Movie) సినిమా కోసమనే చెప్పాలి. ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికీ యూట్యూబ్లో ట్రెండింగ్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాగే హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) అనే సినిమా కూడా పూర్తి చేయాలి. ఆ రెండు కంప్లీట్ అయ్యాక.. దీనిని పూర్తి చేస్తారు పవన్ కళ్యాణ్.

బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మదగజరాజ’ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #OG Movie
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

31 seconds ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version