Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అలియా పై సుశాంత్ ఫ్యాన్స్ ఈ స్థాయి కసిని పెంచుకున్నారా..!

అలియా పై సుశాంత్ ఫ్యాన్స్ ఈ స్థాయి కసిని పెంచుకున్నారా..!

  • August 12, 2020 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలియా పై సుశాంత్ ఫ్యాన్స్ ఈ స్థాయి కసిని పెంచుకున్నారా..!

ఈవాళ సోషల్ మీడియా మొత్తం ఒకటే రచ్చ. అలియా భట్ హీరోయిన్ గా ఆమె తండ్రి మహేష్ భట్ తెరకెక్కించిన సడక్ 2 చిత్ర ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ మూవీ ట్రైలర్ కోసం దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే, కసిగా ఎదురుచూస్తున్నారు. అదేంటి సుశాంత్ ఫ్యాన్స్ కి అలియా భట్, మహేష్ భట్ బద్దశత్రువులు కదా, వారి సినిమా ట్రైలర్ కోసం వీరు ఎదురుచూడడం ఏమిటీ…అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ చెప్పబోయే మ్యాటర్ కూడా ఇదే.

మహేష్ భట్, అలియాపై ఎలా పగ తీర్చుకోవాలని చూస్తున్న సుశాంత్ ఫ్యాన్స్ కి సడక్ 2 ట్రైలర్ రూపంలో ఓ అవకాశం దొరికింది. విడుదలైన గంటల వ్యవధిలో ఆ ట్రైలర్ పై డిజ్ లైక్స్ తో విరుచుకుపడ్డారు. ఇప్పటికే ఈ ట్రైలర్ డిజ్ లైక్స్ సంఖ్య 1.5 మిలియన్స్ కి చేరువైంది. అదే సమయంలో లైక్స్ సంఖ్య ఒక లక్షకు కూడా చేరుకోలేదు. సుశాంత్ మరణం బాలీవుడ్ పెద్దలపై కొందరికి ఏస్థాయి కోపాన్ని రగిలించిందో ఇది ఒక ఉదాహరణ.

ఇక కామెంట్ సెక్షన్ లో కూడా అసలు ట్రైలర్ చూడకుండానే డిజ్ లైక్ కొట్టాలని వారు కామెంట్ చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డిజ్ లైక్స్ సాధించిన ట్రైలర్ గా సడక్ 2 కొత్త రికార్డు నెలకొల్పింది. ఇక వరల్డ్ లోనే అత్యధిక డిజ్ లైక్స్ పొందిన ట్రైలర్ గా రికార్డుల్లో నిలపడం కోసం, సుశాంత్ ఫ్యాన్స్ పని చేస్తున్నారు. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రేక్షకులు చిత్రాన్ని అవైడ్ చేస్తే , భారీ నష్టాలు తప్పవు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya Roy Kapoor
  • #Alia Bhatt
  • #Gunjan Saxena
  • #karan johar
  • #Mahesh Bhatt

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

4 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

4 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

2 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

3 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

6 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version