Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

  • October 8, 2025 / 02:09 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

కొన్నాళ్లుగా మోహన్ బాబు ఏదో ఒక కాంట్రోవర్సీతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మనోజ్ విషయంలో కుటుంబమంతా రోడ్డు కెక్కింది. పోలీసుల కౌన్సిలింగ్ తో వాళ్ళు సైలెంట్ గా ఉన్నప్పటికీ.. మరోపక్క శ్రీ విద్యానికేతన్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

Mohan Babu

వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా రంగంపేటలో మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ ఉన్న సంగతి తెలిసిందే.ఇది మోహన్ బాబు యూనివర్సిటీగా (MBU) గా పిలవబడుతుంది. ఇంజినీరింగ్, గ్రీన్‌ ఫీల్డ్.. వంటి కోర్సులు ఇక్కడ నిర్వహిస్తారు. ఇందులో 70 శాతం సీట్లు, గ్రీన్‌ఫీల్డ్ కోర్సుల్లో 35 శాతం సీట్లు భర్తీ చేయబడ్డాయట.

Another case around Mohan Babu family

వీటిని హెచ్‌ఈసీ (HEC) నిర్ణయిస్తున్నట్టు సమాచారం.ఇదిలా ఉంటే.. 2022-23 విద్యా సంవత్సరానికి గాను అంటే 2023 సెప్టెంబర్ 30 వరకు, రూ.26.17 కోట్లు ఫీజుల రూపంలో అత్యధికంగా వసూలు చేసిందట MBU.

మెస్ చార్జీలు అంటూ డే స్కాలర్ స్టూడెంట్స్ నుండి, అటెండెన్స్ తక్కువగా ఉందని మరికొంత వసూలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.ఆంధ్రప్రదేశ్ లోని పేరెంట్స్ అసోసియేషన్ కింద ఈ ఫ్రాడ్ బయటపడినట్టు అంతా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ హెచ్ ఈ సీ.. చాలా లోపాలు ఉన్నట్లు గుర్తించిందట. అటెండెన్స్ విషయంలో, ఒరిజినల్ సర్టిఫికెట్లు విషయంలో చాలా అవకతవకలు గుర్తించింది.

15 రోజుల్లో అక్రమంగా విద్యార్థుల నుండి వసూలు చేసిన ఫీజులు వారికి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ క్రమంలో యూనివర్సిటీ అధినేతలు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసినా లాభం లేకపోయింది. ఈ వ్యవహారాన్ని అక్టోబర్ 14 కి వాయిదా వేసింది. మరోపక్క MBU గుర్తింపుని సైతం రద్దు చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి తాత్కాలిక బాధ్యతలు అప్పగించాలని హెచ్ ఈ సి సూచించినట్టు స్పష్టమవుతుంది.

దర్శన్‌ బెయిల్‌పై బయటికొచ్చి చేసిన పని ఇదేనా? అందుకే డేట్‌ ఇచ్చారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mbu
  • #Mohan Babu
  • #Mohan Babu Movies
  • #Tollywood
  • #Tollywood news

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

9 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

1 day ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

1 day ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

1 day ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

2 days ago
Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version