Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ ఫైనల్‌ డేట్‌.. గెస్ట్‌లు వీళ్లేనా!

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ ఫైనల్‌ డేట్‌.. గెస్ట్‌లు వీళ్లేనా!

  • November 22, 2021 / 03:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ ఫైనల్‌ డేట్‌.. గెస్ట్‌లు వీళ్లేనా!

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ఆఖరి దశకు చేరుకుంది. సుమారు నెల రోజుల్లో సీజన్‌ ముగిసిపోతుంది. గత వారం ఎలిమినేట్‌ అయిన ఆని మాస్టర్‌తో కలిపి 11 మంది బయటకు వెళ్లారు. దీంతో ఇంకా 8 మంది మాత్రమే మిగిలారు. మరో మూడు వారాల్లో ముగ్గురు వెళ్లిపోతారు. ఇదంతా బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ ముగింపు లెక్కలు. అయితే ఇక్కడ మరో చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్‌ గ్రాండ్‌ ఫినాలేకి ఎవరు గెస్ట్‌గా వస్తారు. ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌. దీనికి ఆసక్తికరమైన సమాధానం వినిపిస్తోంది.

టీవీ వర్గాల లెక్కల ప్రకారం బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఫినాలే డిసెంబరు 19న నిర్వహిస్తారట. ఎప్పటిలాగే ఈసారి కూడా రెండు రోజుల పాటు చిత్రీకరించి ఒకే రోజు టెలీకాస్ట్‌ చేస్తారని తెలుస్తోంది. ఆఖరి ముగ్గురు ఉన్నప్పుడు కార్యక్రమం లైవ్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది. నాలుగో సీజన్‌లో ఇలానే చేశారు. విజేత ఎవరు అనేది ముందుగా తెలియకుండా ఉండేలా ఈ మార్పు చేశారు. దానినే ఈసారి కూడా కొనసాగిస్తారని భోగట్టా. మరి ఫినాలేలో సందడి చేయబోయే కీలక వ్యక్తులు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ అని టాక్‌.

సినిమా కీలక సభ్యులైన రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ స్టేజీ మీదకు వస్తారని సమాచారం. ఒకవేళ అదే జరిగితే… తారక్‌ చాలా రోజుల తర్వాత బిగ్‌బాస్‌ స్టేజీ ఎక్కతున్నట్లు. తొలి సీజన్‌కు హోస్ట్‌ చేసిన తర్వాత మళ్లీ ఇటువైపు రాలేదు తారక్‌. చరణ్‌ అయితే మొన్నీమధ్య డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యాక ఒకసారి వచ్చాడు. జక్కన్న అయితే తొలిసారి. ఇదంతా చూస్తుంటే ఈ ఫైనల్స్‌ మామూలుగా ఉండేలా లేవు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

related news

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

trending news

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

3 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

21 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

21 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

22 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

23 hours ago

latest news

Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

56 mins ago
Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

1 hour ago
Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version