Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ashwini Sree: ‘బిగ్ బాస్’ అశ్వినితో ఉన్న ఈ వ్యక్తి ఎవరు.. హాట్ టాపిక్ అయిన ఫోటో..!

Ashwini Sree: ‘బిగ్ బాస్’ అశ్వినితో ఉన్న ఈ వ్యక్తి ఎవరు.. హాట్ టాపిక్ అయిన ఫోటో..!

  • July 14, 2024 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashwini Sree: ‘బిగ్ బాస్’ అశ్వినితో ఉన్న ఈ వ్యక్తి ఎవరు.. హాట్ టాపిక్ అయిన ఫోటో..!

‘బిగ్ బాస్ సీజన్ 7’ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది అశ్విని శ్రీ. అంతకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్,ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లో నటించింది. 2016 లో వచ్చిన ‘వినోదం 100 పర్సెంట్’ ,2017 లో వచ్చిన ‘అమీర్ పేటలో’, 2018 లో వచ్చిన ‘బి టెక్ బాబులు’ 2019 లో వచ్చిన ‘జయిక్కిరా కుదిరా’, 2020 లో వచ్చిన ‘నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్’ వంటి సినిమాల్లో నటించింది. కానీ అవేవీ ఈమెకు గుర్తింపు తీసుకురాలేదు.

బిగ్ బాస్ ద్వారా ఈమెకు కొంత గుర్తింపు లభించింది. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు,రీల్స్ అందరికీ షాకిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటిలో ఈమె గ్లామర్ షో అలా ఉంటుంది. అయితే తాజాగా ఈమెకి సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. ఓ వ్యక్తితో ఈమె చాలా సన్నిహితంగా ఉంది ఆ ఫొటోలో. దీంతో సోషల్ మీడియాలో ‘బాయ్ ఫ్రెండ్ తో బిగ్ బాస్ అశ్వినీ’ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారతీయుడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ఫిలింఫేర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి అవార్డుల పంట.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?
  • 3 బాలకృష్ణ @ 50.. భారీ స్థాయిలో సెలబ్రేషన్స్‌.. ఎప్పుడంటే?

దీంతో ఆ ఫొటోలో ఉన్నది నిజంగానే అశ్వినీ బాయ్ ఫ్రెండా? అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ఆ ఫోటోలో ఉన్నది అశ్వినీ బాయ్ ఫ్రెండ్ కాదట. అతని పేరు కుడిపూడి విజయ్ కుమార్ అని తెలుస్తుంది. అతను కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌ సినిమాల‌కు నిర్మాణ శాఖ‌ల‌లో ప‌నిచేస్తూ ఉంటాడట. ‘ఎస్.ఎ.పి ఎ టు జెడ్ క్రియేటివ్స్’ అనే ఏజెన్సీని రన్ చేస్తున్నాడట.

సింపుల్ గా చెప్పాలంటే అతను ఒక మేనేజర్ అనమాట. ఇతను బిగ్ బాస్ ఫేమ్ అశ్విని కి మంచి స్నేహితుడట. తాజాగా అతని బర్త్ డే వేడుకల్లో ఈమె పాల్గొన్నట్లు సమాచారం. కానీ విజయ్ కుమార్ తో అశ్విని సన్నిహితంగా ఉండటంతో.. ‘ఆమె బాయ్ ఫ్రెండ్’ అంటూ కామెంట్లు మొదలయ్యాయి

Boy friend tho Biggboss Aswini ??#BiggBoss #Aswinisri pic.twitter.com/BxQ0IUYvLA

— Tollywood 70mm (@T70mm) July 13, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwini Sree

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version