Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Filmfare Awards: ఫిలింఫేర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి అవార్డుల పంట.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?

Filmfare Awards: ఫిలింఫేర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి అవార్డుల పంట.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?

  • July 12, 2024 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Filmfare Awards: ఫిలింఫేర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి అవార్డుల పంట.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?

రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram Charan), తారక్‌ (Jr NTR) నటించిన చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’ (RRR). 2022లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు సాధించి అదరగొట్టింది. ఇప్పుడు 68వ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో కూడా రికార్డులు బద్దలుకొట్టింది. ఆ సినిమాతోపాటు ‘సీతారామం’ (Sita Ramam) సినిమాకు కూడా అవార్డుల పంట పండింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏడు విభాగాల్లో అవార్డులు వచ్చయి. అవార్డుల జాబితా చూస్తే.. ఉత్తమ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలిచిది. ఆ సినిమాను డైరెక్ట్‌ చేసిన దర్శకధీరుడు రాజమౌళి నిలిచారు.

ఇక ఉత్తమ నటుడు అవార్డును ఈ సారి సంయుక్తంగా రామ్‌చరణ్‌, తారక్‌కు ఇచ్చారు. ఉత్తమ నటిగా ‘సీతారామం’ సినిమాకు గాను మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) పురస్కారం దక్కించుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా ‘భీమ్లా నాయక్‌’లోని (Bheemla Nayak) నటనకుగాను రానా (Rana Daggubati) అవార్డు గెలుచుకున్నారు. క్రిటిక్స్‌ విభాగంలో ఉత్తమ దర్శకుడిగా ‘సీతారామం’ తెరకెక్కించిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) నిలిచారు. ఈ సినిమాకే ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) పురస్కారం కూడా దక్కింది. ఈ విభాగంలోనే ఉత్తమ నటిగా సాయిపల్లవి (Sai Pallavi) నిలిచింది. ‘విరాట పర్వం’ (Virata Parvam) సినిమాకుగాను ఆమె ఈ పురస్కారం ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లాస్ట్‌ షాట్‌ చూశాక.. ఈ సినిమా ఎప్పుడొస్తుంది అని అడగక మానరు!
  • 2 ఘనంగా వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు.!
  • 3 48 గంటల్లోగా డిలీట్‌ చేయండి లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్‌!

ఇదే సినిమాలో నటనకుగాను నందితా దాస్‌ (Nandita Das) ఉత్తమ సహాయ నటి పురస్కారం గెలుచుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి అందించిన సంగీతానికి గాను కీరవాణి (M. M. Keeravani) ఉత్తమ మ్యూజిక్‌ డైరక్టర్‌ అవార్డు పొందారు. ‘సీతారామం’ సినిమాలోని ‘కానున్న కల్యాణం..’ అనే పాటను రాసిన దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఉత్తమ గీత రచయిత పురస్కారం దక్కించుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా కాల భైరవ (Kaala Bhairava) నిలిచాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘కొమురం భీముడో..’ పాటకు ఈ పురస్కారం దక్కింది.

‘సీతారామం’లో ‘ఓ ప్రేమ..’ పాట పాడిన చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) ఉత్తమ గాయని పురస్కారం అందుకున్నారు. ‘నాటు నాటు’ పాటకు నృత్య రీతులు సమకూర్చినందుకుగాను ప్రేమ్‌ రక్షిత్‌కు ఉత్తమ కొరియోగ్రాఫర్‌.. సినిమాకు ప్రొడక్షన్‌ డిజైన్‌ చేసినందుకు సాబు సిరిల్‌కు ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ పురస్కారం దక్కింది. గతేడాది జరగాల్సిన ఈ కార్యక్రమం వివిధ కారణాల వల్ల ఈ ఏడాది జరిగింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #RajMouli
  • #Ram Charan

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

8 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

8 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

7 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

10 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version