Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ఎన్నో వివాదాలు ఫేస్ చేసి ఫైనల్ గా ఓటీటీలో విడుదలవుతున్న `హోలీ వుండ్‌`

ఎన్నో వివాదాలు ఫేస్ చేసి ఫైనల్ గా ఓటీటీలో విడుదలవుతున్న `హోలీ వుండ్‌`

  • August 10, 2022 / 07:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్నో వివాదాలు ఫేస్ చేసి ఫైనల్ గా ఓటీటీలో విడుదలవుతున్న `హోలీ వుండ్‌`

బిగ్‌ బాస్‌ నటి యాక్ట్‌ చేసిన ఓ లెస్బియన్‌ చిత్రం ఆగస్టు 12 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుంది.మలయాళంలో సపోర్టింగ్‌ రోల్స్‌, మోడలింగ్‌ లో బిజీగా ఉండే జానకి సుధీర్‌కు బిగ్‌ బాస్‌ ద్వారా మంచి ఫాలోయింగ్‌ ను సంపాదించుకుంది. ఇక ఆమె లెస్బియన్ గా నటించిన ‘హోలీ వుండ్’ చిత్రంలో ఆమెతో పాటు అమృతా వినోద్, సాబు ప్రౌదిక్‌ వంటి వారు లీడ్‌ రోల్స్‌ ప్లే చేశారు.

స‌హ‌స్ర సినిమాస్ ప్రై. లి స‌మ‌ర్ప‌ణ‌లో సందీప్ ఆర్ నిర్మించిన మ‌ల‌యాళం మూవీ ఇది. అశోక్ ఆరాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది సైలెన్స్ మూవీ అట. ఎన్నో కాంట్ర‌వ‌ర్సీలు ఎదుర్కొని ఫైనల్ గా ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా గ్రాండ్ గా రిలీజ‌వుతోంది. చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి పెరిగిన ఇద్ద‌రు అమ్మాయిలు, కొంత కాలంగా క‌లిసి ఉండ‌టంతో వారిద్ద‌రి మ‌ధ్య సె*స్ ఫీలింగ్స్ క‌లుగుతాయి. సృష్టికి విరుద్ధంగా వారు లైం*క సంతృప్తి చెందుతుంటారు.

ఈ నేప‌థ్యంలో వారికి ఎటువంటి ప‌రిణామాలు ఎదురయ్యాయి వాటిని వారు ఎలా ఎదుర్కొన్నారు అనేది మెయిన్ పాయింట్ అని తెలుస్తుంది. గాఢమైన ప్రేమ కలిగిన ఇద్ద‌రు ఆడ‌వాళ్లు లేదా ఇద్ద‌రు మ‌గ‌వాళ్లు శృంగారంలో పాల్గొన‌డం త‌ప్పు కాదు.ఇదే అంశాన్ని ఈ సినిమాలో ఎంతో సున్నితంగా చూపిస్తున్నామంటూ నిర్మాత చెప్పుకొచ్చారు. మాట‌లు లేని ఈ సైలెన్స్ లెస్బియ‌న్ సినిమా మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని కూడా నిర్మాత చెప్పుకొచ్చారు.

Bigg Boss fame janaki sudheer holy wound movie will stream in ott3

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #holy wound
  • #janaki sudheer
  • #OTT

Also Read

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

trending news

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

31 mins ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

19 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

19 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

20 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

20 hours ago

latest news

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

3 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version