మెహబూబ్ బర్త్ డే.. సోహెల్, అరియానా హల్చల్..ఫోటోలు వైరల్..!

  • July 30, 2021 / 07:37 PM IST

‘బిగ్ బాస్4’ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లు అయిన మెహబూబ్, అరియానా, సోహెల్ వంటి వారు హౌస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీళ్ళకి తోడు ఆ ముక్కు అవినాష్ కూడా చేరాడు అంటే టాప్ లేచిపోవాల్సిందే. వీళ్ళు గేమ్ ఆడిన పద్ధతి కూడా బాగుంది కాబట్టి బయట వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.ప్రస్తుతం ఈ ముగ్గురు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా.. హౌస్ నుండీ బయటకి వచ్చాక.. వీళ్ళు మరింత సన్నిహితంగా మెలుగుతున్నారు.

తాజాగా మెహబూబ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో సోహెల్, అరియానా పాల్గొని సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

 

 

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus