Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: ఇంతకీ సిరి బనీన్లో చేతులు పెట్టింది ఎవరు..?

Bigg Boss 5 Telugu: ఇంతకీ సిరి బనీన్లో చేతులు పెట్టింది ఎవరు..?

  • September 19, 2021 / 09:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ఇంతకీ సిరి బనీన్లో చేతులు పెట్టింది ఎవరు..?

బిగ్ బాస్ సీజన్ 5 రెండోవారం నాగార్జున ఎపిసోడ్ అద్దిరిపోయింది. ఒకవైపు గెస్ట్ లని పరిచయం చేస్తూనే మరోవైపు హౌస్ ని సెట్ చేశాడు కింగ్ నాగార్జున. డిస్నీ అండ్ హాట్ స్టార్ అంబాసిటర్ గా రామ్ చరణ్ ని స్టేజ్ పైకి తీస్కుని వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ అందర్నీ పలకరించాడు. రామ్ చరణ్ కి హౌస్ మేట్స్ గురించి చెప్పాడు. తర్వాత మ్యాస్ట్రో టీమ్ తో కూడా సందడి చేశాడు. తర్వాత మనటివిలోకి వెళ్లి హౌస్ మేట్స్ ఒక్కొక్కరిని సెట్ చేశాడు. ఈ క్రమంలోనే పంతం నీదా నాదా సై టాస్క్ లో సిరికి సన్నీకి మద్యలో జరిగిన వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశాడు నాగార్జున.

అక్కడ అసలు ఏంజరిగిందో చెప్పమని సిరిని అడిగితే నాకు అయితే టచ్ అయిన ఫీలింగ్ కలిగింది సార్. సన్నీనే చేశాడని చెప్పింది. సన్నీ మాత్రం అస్సలు టచ్ కాలేదు నేను చేయి పెట్టలేదు సార్ అంటు మొరపెట్టుకున్నాడు. శ్వేత కూడా సరిగ్గా గమనించలేకపోయాను అని చెప్పింది. షణ్ముక్ కూడా సిరినే సపోర్ట్ చేశాడు. అప్పుడు నాగార్జున జరిగింది ఏంటో చూద్దామా అంటూ వీడియో ప్లే చేసి చూపించాడు. దీంతో సిరికి, మిగతా హౌస్ మేట్స్ కి కూడా క్లారిటీ వచ్చేసింది.

ఇక్కడ నాగ్ సిరికి క్లాస్ పీకాడు క్యారెక్టర్ ని అలా సందేహించకూడదంటూ క్లాస్ పీకాడు నాగార్జున, ఇంతకీ సిరి బనీన్లో చేతులు పెట్టింది ఎవరో వీడియోలో చాలా క్లారిటీగా కనిపించింది. ఇంటి కెప్టెన్ అయిన విశ్వ ఆ చేతులు పెట్టింది శ్వేత అని చెప్పాడు. ఇక సిరి వెళ్లి సన్నీకి క్యూట్ హగ్ ఇచ్చి సారీ చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసిపోయారు. ఇక్కడితే ఈ సమస్య తీరినట్లే అయ్యింది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Siri
  • #vishwa

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

18 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

24 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

1 day ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

1 day ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

2 days ago

latest news

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

14 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version