Bigg Boss OTT Telugu: బిగ్‌బాస్‌ ఓటీటీలో 17 మంది కంటెస్టెంట్ల ఫైనల్‌ లిస్ట్‌ ఇదే!

బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. మొన్నటివరకు టెలివిజన్ లో బాగా క్రేజ్ అందుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఓటీటీలో మరింతగా క్రేజ్ అందుకోవాడనికి సిద్ధమైంది. మొదటి సీజన్ కాబట్టి కంటెస్టెంట్స్ విషయంలో నిర్వాహకులు అంచనాలకు తగ్గట్టుగా సెలబ్రెటీలను సెలెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున ఎప్పటిలానే మళ్ళీ హోస్ట్ గా ఆకట్టుకోబోతున్నట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం సెలబ్రెటీలను క్వారంటైన్ లోనే ఉంచాలని తాజ్ హోటల్ లో హాటల్స్ కూడా బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వాళ్లకు సంబంధించిన AV వీడియోస్ డ్యాన్స్ పర్ఫామెన్స్ అనంతరం ఒకవారం పాటు క్వారటైన్ లోనే ఉంటారట. ఇక ఫిబ్రవరి 25వ తేదీన హౌస్ లోకి వెళ్లబోయే అవకాశం ఉంది. ఫిబ్రవరి 26వ తేదీన షో మొదలు కానుంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ లోకి వెళ్లబోయే స్టార్స్ లిస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాంకర్‌ స్రవంతి, యాంకర్ శివ, ముమైత్ ఖాన్, RJ చైతు.. ఇలా ఐదు మంది స్టార్స్ ఫిక్స్ అయినట్లే అని తెలుస్తోంది. అలాగే 17 మందితో కూడిన ఒక ఫైనల్ లిస్ట్ వైరల్ గా మారింది.

1. యాంకర్‌ స్రవంతి

2. యాంకర్‌ శివ

3. ఆర్జే చైతు

4. మిస్టర్‌ ఇండియా 2021 మోడల్‌ అనిల్‌ రాథోడ్‌

5. నటి, మోడల్‌ మిత్రా శర్మ

6. శ్రీ రపక

7. బిందు మాధవి

8. తేజస్వి మడివాడ

9. రోల్ రిడా

10. ముమైత్‌ ఖాన్‌

11. అషు రెడ్డి

12. మహేష్‌ విట్టా

13. అరియానా

14. అఖిల్‌ సార్థక్‌

15. హమీదా

16. సరయూ

17. నటరాజ్‌ మాస్టర్‌ (సీజన్‌-5)

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus