Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: సీక్రెట్ రూమ్ లో లోబో అవసరమా అంటున్న నెటిజన్స్..!

Bigg Boss 5 Telugu: సీక్రెట్ రూమ్ లో లోబో అవసరమా అంటున్న నెటిజన్స్..!

  • October 18, 2021 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: సీక్రెట్ రూమ్ లో లోబో అవసరమా అంటున్న నెటిజన్స్..!

ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 లో సీక్రెట్ రూమ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. లాస్ట్ టైమ్ సీజన్ లో మిడ్ నైట్ ఎలిమినేషన్స్ లో భాగంగా అర్ధరాత్రి సైరన్ మోగించి హౌస్ మేట్స్ ని నిద్రలేపాడు బిగ్ బాస్. అప్పుడు ఓపెన్ నామినేషన్స్ పెట్టి అఖిల్ ని సీక్రెట్ రూమ్ కి పంపారు. సీక్రెట్ రూమ్ నుంచీ బయటకి వచ్చిన అఖిల్ అభిజిత్ ని టార్గెట్ చేశాడు. దీంతో పులి మేక అనే ఎపిసోడ్ బంపర్ హిట్ అయ్యింది. ఆ ఎపిసోడ్ సీజన్ లోనే హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు కూడా హౌస్ మేట్స్ ని కన్ఫెషన్ రూమ్ లో నామినేట్ చేయమని పవర్ ఇస్తే లోబో – ప్రియ పేర్లు చెప్పారు.

దీంతో అప్పుడే బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం లోబో సీక్రెట్ రూమ్ లోకి వెళ్లాడు. కానా, గేమ్ నే సరిగ్గా అర్ధం చేస్కోలేకపోతున్న లోబోని సండే నాగార్జున పలకరించినపుడు గేమ్ పట్ల తన అభిప్రాయాన్ని చెప్పాడు లోబో. కానీ, అది ఆడియన్స్ కి కిక్ ఇవ్వలేదు సరికదా, ఇరిటేషన్ తెప్పించింది. దీంతో సీక్రెట్ రూమ్ లో లోబో అవసరమా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సండే రోజు లోబో ఎలిమినేట్ అయినపుడు విశ్వ ఏడుస్తుంటే అసలు వాళ్లిద్దరి మద్యలో అంత బాండింగ్ ఉందా అని అందరికీ అనిపించింది.

మిగతా హౌస్ మేట్స్ కూడా విశ్వ ఏడుస్తుంటే నమ్మలేకపోయారు. లోబోది ఫేక్ ఎలిమినేష‌న్ అన్న విష‌యం కంటెస్టెంట్ల‌కు త‌ప్ప అంద‌రికీ తెలిసిందే!, అయితే, ఇక్కడే శనివారం ఎలిమినేషన్ అనేసరికి ఖచ్చితంగా లోబోది ఫేక్ ఎలిమినేషన్ అని గెస్ చేస్తారు హౌస్ మేట్స్. మరోవైపు సీక్రెట్ రూమ్ లో లోబో చేష్టలని, మాటలని చూస్తుంటే అసలు మనోడికి గేమ్ పైన ఇంట్రస్ట్ ఉందా లేదా అని అనిపిస్తోంది. ఈ సీక్రెట్ రూమ్ లో నిజానికి శ్రీరామ్ ని కానీ, రవిని కానీ ఉంచిఉంటే బిగ్ బాస్ కి సాలిడ్ రేటింగ్ పెరిగేది. కానీ, బిగ్ బాస్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అదీ మేటర్.

[yop_poll id=”3″]

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Lobo

Also Read

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

related news

trending news

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

11 mins ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

47 mins ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

2 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

22 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version