Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sarayu: క్యాస్టింగ్ కౌచ్ పై బిగ్ బాస్ బ్యూటీ సరయు షాకింగ్ కామెంట్స్

Sarayu: క్యాస్టింగ్ కౌచ్ పై బిగ్ బాస్ బ్యూటీ సరయు షాకింగ్ కామెంట్స్

  • October 8, 2021 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarayu: క్యాస్టింగ్ కౌచ్ పై బిగ్ బాస్ బ్యూటీ సరయు షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్ 5 సీజన్‌లో జనానికి ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ వున్న కంటెస్టెంట్స్‌లో సరయు ఒకరు. 7 ఆర్ట్స్ పేరిట యూట్యూబ్ ఛానెల్‌లో సరయు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ టైప్ కంటెంట్‌తో ఎలాంటి విషయాన్ని అయినా ముక్కుసూటిగా వున్నది వున్నట్లు చెప్పడంలో సరయు ఏ మాత్రం మొహమాట పడదు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో రఫ్ఫాడిస్తానని రంగంలోకి దిగిన ఈ అమ్మడు ఆశ్చర్యకరంగా ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయి ప్రేక్షకులకు, ఆమె అభిమానులకు షాకిచ్చింది. తద్వారా సీజన్ 5లో తొలి ఎలిమినేటర్‌గా సరయు రికార్డుల్లోకెక్కింది.

ఆమె ఎలిమినేషన్‌పై ఎన్నో ఊహాగానాలు, గాసిప్స్ మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పటికే ఉన్న ఫేమ్‌కి తోడు బిగ్‌బాస్ వల్ల వచ్చిన అదనపు పాపులారిటీతో సరయు ఇంటర్వ్యూలతో బిజిబిజీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్‌లో చోటు చేసుకున్న ముఖ్యమైన విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్‌‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాలంటే పిచ్చితో ఇండస్ట్రీలో అడుగుపెట్టానని.. కొత్తలో చాలామంది తనను కమిట్‌‌మెంట్ అడిగారని వాపోయింది.

అప్పుడు తన పరిస్ధితిని గుర్తుచేసుకుని చాలా ఏడ్చేదానిని సరయు చెప్పింది. వాళ్ళకి నేను అలా కనిపిస్తున్నానా అని కుమిలిపోయేదాన్నని కంటతడి పెట్టింది. కానీ 7 ఆర్ట్స్ ఛానల్ పెట్టిన తర్వాత తాను ఎవరికీ భయపడలేదని స్పష్టం చేసింది. అలాగే ఏడేళ్లు రిలేషన్‌లో వున్న వ్యక్తిని కట్నం విషయంలో గొడవ కారణంగా అతనితో పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని సరయు కంటతడి పెట్టింది. కానీ ఫ్యూచర్‌లో మాత్రం తన వ్యక్తిత్వానికి సెట్ అయ్యే అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Casting Couch
  • #Sarayu

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

trending news

6 hours ago

1 day ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

1 day ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version