Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: ఆ విషయంలో ప్రియని మోసం చేసిన బిగ్ బాస్..!

Bigg Boss 5 Telugu: ఆ విషయంలో ప్రియని మోసం చేసిన బిగ్ బాస్..!

  • September 17, 2021 / 11:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ఆ విషయంలో ప్రియని మోసం చేసిన బిగ్ బాస్..!

బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా జరగచ్చు.. ఎప్పుడు ఎవరైనా భావోద్వేగాలకి గురి అవ్వొచ్చు. ముఖ్యంగా టాస్క్ లు ఆడేటపుడు మాత్రం హౌస్ మేట్స్ తమ వందశాతం పెర్ఫామెన్స్ ని చూపించాలని కోరుకుంటారు. టాస్క్ లు బాగా ఆడితే బెస్ట్ పెర్పామర్ అయితే ఇంటి కెప్టెన్ అయ్యే ఛాన్స్ వస్తుంది. దాంతో ఆవారం ఇమ్యూనిటీ కూడా దక్కుతుంది. అయితే, ఇక్కడే బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ టాస్క్ లోనే ఆర్టిస్ట్ ప్రియకి అన్యాయం చేశాడు.

హమీదకి పవర్ హౌస్ యాక్సెస్ రాగానే ఇంట్లో ఎవరినైనా సెలక్ట్ చేయమని, వారికి ఈ సీజన్ లో కెప్టెన్ అవ్వలేరని చెప్పాడు. దీంతో హమీద ప్రియ పేరు చెప్పేసింది. అక్కడిక్కడే వచ్చి ప్రియాని హగ్ కూడా చేస్కుంది. అయితే, ఈ టాస్క లో మిగతా హౌస్ మేట్స్ అందరి పనిష్మెంట్స్ అయిపోయినా కూడా ప్రియపై ఉన్న ఈ కెప్టెన్ కాలేరు అనే టాస్క్ ని మాత్రం ఎత్తేయలేకపోయాడు బిగ్ బాస్. దీంతో బెస్ట్ పెర్పామర్ అయినా కూడా ప్రియా కెప్టెన్సీకి అర్హత పొందలేకపోయింది.

ఈగల్స్ టీమ్ లో శ్రీరామ్ చంద్ర నాయకత్వంలో నలుగురు కంటెస్టెంట్స్ కెప్టన్సీ కోసం పోటీపడ్డారు. విశ్వ, ప్రియాంక సింగ్, హమీద, అనీమాస్టర్ లు నలుగురు పోటీపడ్డారు. కానీ ప్రియకి అవకాశం దక్కలేదు. దీంతో అన్యాయం బిగ్ బాస్ అంటూ ప్రియ తన విన్నపాన్ని బిగ్ బాస్ కి మొరపెట్టుకుంది. ఈవిషయంలో బిగ్ బాస్ ప్రియని మోసం చేసాడంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Hamida
  • #Priya

Also Read

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

related news

trending news

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

4 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

21 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

21 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

23 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

1 day ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

2 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

3 hours ago
Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version