Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 7 Telugu: తేజని శివాజీ అంత మాట అన్నాడా ? అసలు మేటర్ ఏంటంటే.,

Bigg Boss 7 Telugu: తేజని శివాజీ అంత మాట అన్నాడా ? అసలు మేటర్ ఏంటంటే.,

  • October 26, 2023 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: తేజని శివాజీ అంత మాట అన్నాడా ? అసలు మేటర్ ఏంటంటే.,

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 8వ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం హౌస్ మేట్స్ పోటీ పడుతున్నారు. మొదటి టాస్క్ లో అమర్ ఓడిపోయి కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పుకున్నాడు. ఈ బాధతోనే చాలాసేపు గార్డెన్ ఏరియాలో కూర్చుని ఏడ్చాడు. శోభా, ప్రియాంక ఓదార్చే ప్రయత్నం చేశారు. అలాగే, ఆరోజు భోజనం మానేసి కూడా అమర్ దిగాలుగా ఉన్నాడు. దీంతో బిగ్ బాస్ తో పర్సనల్ గా మాట్లాడాలి అంటూ బాధపడ్డాడు. తర్వాత కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లి వచ్చి కూల్ అయ్యాడు.

ఆ తర్వాత రోజు రెండో టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో రతిక ఓడిపోయింది. అప్పుడే తేజ నువ్వు కూడా అమర్ లాగా బిగ్ బాస్ కి రిక్వస్ట్ పెట్టుకో, వెళ్లి పర్సనల్ గా మాట్లాడు అంటూ నవ్వతూ అన్నాడు. దీంతో పక్కనే ఉన్న శోభకి కోపం వచ్చింది. వేరే వాళ్ల బాధని కామెడీ చేయద్దని, అది కరెక్ట్ కాదని తేజతో గొడవ పెట్టుకుంది. దీంతో తేజ నా ఉద్దేశ్యం అది కాదని, సరదాగా అన్నాను అంటూ చెప్పాడు తేజ. అమర్ ఎంత బాధపడ్డాడో మేము ప్రత్యక్షంగా చూశాం. సో, ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని గట్టిగా వాదించింది శోభ. దీనికోసం వీరిద్దరి మద్యలో మాట మాట పెరిగింది. తేజ అయితే గట్టిగా శోభపై అరిచాడు. ఆ తర్వాత శోభా తిరిగి మాట్లాడుతూ తేజపై అరవలేక వాష్ రూమ్ కి వెళ్లి కాసేపు బాధపడింది.

ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. శివాజీ సలహాతో తేజ జరిగిన విషయాన్ని అమర్ కి చెప్పాడు. అమర్ అసలే దిగాలుగా ఉన్నాడు కాబట్టి, ఈ పంచాయితీని వినాలని అనుకోలేదు. తేజ చెప్పింది కాసేపు విని ఆ తర్వాత కూల్ అయ్యాడు. ఇక ఈ గొడవ సద్దుమణిగిన తర్వాత శివాజీ తేజతో జోకులు వేశాడు. ఫ్యామీలీ సెట్ అయ్యిందా. గొడవ తీరిందా.. ఇంకా ఉందా అంటూ సైటరిక్ గా మాట్లాడాడు. కామెడీగా అన్నా కూడా ఇది తేజ కొద్దిగా సీరియస్ గానే తీస్కున్నాడు. అలా అనకన్నా అంటూ మాట్లాడాడు. నిజానికి సింక్ అండ్ ఫ్లోట్ టాస్క్ లో తేజకి అమర్ కి టై బ్రేకర్ వచ్చింది.

మరోసారి గేమ్ ఆడి తేజ గెలిచాడు. అమర్ ఓడిపోయాడు. ఈ బాధ అమర్ లో ఉంది. అంతేకాదు, సంచాలక్ గౌతమ్ ని చాలాసేపు అమర్ బ్రతిమిలాడుకున్నాడు. అయినా సరే గౌతమ్ తేజనే విన్నర్ గా డిక్లేర్ చేశాడు. ఇది కూడా అమర్ మనసులో ఉంది. కానీ, తేజని క్షమించేశాడు. మరి ఈ గొడవ ఇక్కడితే తీరుతుందా లేదా వీకెండ్ నాగార్జున ముందు వీడుతుందా అనేది చూడాలి. ఆ తర్వాత జరిగిన టాస్క్ లలో ఎవరు గెలిచారంటే.,

హెల్మెట్ టాస్క్ లో భోలే, అశ్విని, అర్జున్, సందీప్ మాస్టర్ లు పార్టిసిపేట్ చేశారు. ఈ టాస్క్ లో సందీప్ గెలిచినట్లుగా టాక్. అలాగే, బాల్ టాస్క్ లో ఫైనల్ గా అశ్విని, శోభా, శివాజీ, ఇంకా గౌతమ్ లు పార్టిసిపేట్ చేశారు. ఈ టాస్క్ లో గౌతమ్ గెలిచినట్లుగా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం ఈవారం కెప్టెన్సీ కంటెండర్స్ గా ప్రియాంక, పల్లవి ప్రశాంత్, సందీప్ మాస్టర్, ఇంకా గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఇంకా ఎవరు పోటీదారులు అవుతారు అనేది చూడాలి. అదీ మేటర్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sivaji
  • #Actress shobha Shetty
  • #Bigg Boss Telugu 7
  • #Shobha Shetty
  • #Tasty Teja

Also Read

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

related news

trending news

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

22 mins ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

2 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

5 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

5 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago

latest news

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

24 mins ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

2 hours ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

3 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version