Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

  • April 2, 2026 / 12:21 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు చార్మింగ్ స్టార్ శర్వానంద్. ఇప్పుడు ‘బైకర్’ (Biker) గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇండియాలో రూపొందుతోన్న మొట్ట మొదటి మోటోక్రాస్ మూవీ ఇది. సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ పై వంశీ కృష్ణారెడ్డి,ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు.

Biker Movie First Review

జిబ్రాన్ సంగీతం అందించారు. ఏప్రిల్ 3న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా రంగంలోకి దిగి ప్రమోషన్ చేయడం, అలాగే హీరో శర్వానంద్ ప్రమోషన్స్ లో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పడంతో ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు గట్టిగానే ఏర్పడ్డాయి. ఆల్రెడీ నిర్మాతలు స్పెషల్ షో వేసి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి సినిమాని చూపించడం జరిగింది.

rajasekhar as bullet sunil in biker movie

వారి టాక్ ప్రకారం… సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలు ఉంటుందట. సినిమా స్టార్టింగ్ లో వచ్చే బైక్ రేసులు వంటివి ఆకట్టుకుంటాయట. అవి ఆడియన్స్ ను వెంటనే కథలోకి తీసుకెళ్తాయట. ఈ క్రమంలో వచ్చే రాజశేఖర్ ఎపిసోడ్స్ , అలాగే శర్వానంద్ తో వచ్చే కాంబినేషన్ సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట. విజువల్స్ అన్నీ టాప్ నాచ్ లో ఉంటాయట. క్లిఫ్ జంప్ సీక్వెన్స్ గురించి గొప్పగా చెబుతున్నారు.

Sharwanand Biker Movie Glimpse Review

ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. సెకండాఫ్ లో తండ్రీకొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయట. అలాగే క్లైమాక్స్ లో వచ్చే రేసింగ్ సీక్వెన్స్ కూడా హైలెట్ అంటున్నారు. ఈ సినిమా సౌండింగ్ పరంగా ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంటున్నారు. చూడాలి మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.

సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhilash Reddy Kankara
  • #Biker Movie
  • #Malavika Nair
  • #sharwanand

Also Read

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

related news

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

trending news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

8 mins ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

3 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

16 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

16 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

21 hours ago

latest news

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

13 mins ago
Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

19 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

15 hours ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

23 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version