Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Videos » Bimbisara Trailer: పాన్ ఇండియా మూవీ కి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్న మూవీలా అనిపిస్తుంది..!

Bimbisara Trailer: పాన్ ఇండియా మూవీ కి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్న మూవీలా అనిపిస్తుంది..!

  • July 4, 2022 / 06:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bimbisara Trailer: పాన్ ఇండియా మూవీ కి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్న మూవీలా అనిపిస్తుంది..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో ఓ చారిత్రాత్మక చిత్రం రూపొందుతుంది అన్నప్పుడు, ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా ‘బింబిసార’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు ‘ఎన్టీఆర్- మెహర్ రమేష్ ల డిజాస్టర్ మూవీ ‘శక్తి’ అన్ సీన్ పిక్ లా ఉంది’ అంటూ విమర్శించిన వాళ్ళ సంఖ్య ఎక్కువే. అయితే టీజర్ రిలీజ్ అయ్యాక ఆ కామెంట్స్ అన్నిటికి ఫుల్ స్టాప్ పడింది.

ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ను కనుక చూస్తే ముందుగా ట్రోల్ చేసిన వాళ్ళంతా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఓ పాన్ ఇండియా సినిమాకి ఉండాల్సిన అన్ని అరహతలు ఈ ‘బింబిసార’ కి ఉన్నాయనే ఫీలింగ్ ను కలిగించింది ఈ ట్రైలర్. ఒకసారి చూస్తే ఇంకోసారి చూసే ఫీలింగ్ ను కూడా కలిగించింది. గతానికి, ప్రస్తుతానికి లింక్ చేస్తూ ఈ చిత్రం కథ ఉంది. ప్రపంచాన్ని తన కాలు కింద పెట్టుకోవాలనుకున్న విలన్, మధ్యలో నిధి, ప్రస్తుతానికి ‘బింబిసార’ ఎంట్రీ..

ప్రధాన అంశంగా ఈ చిత్రం రూపొందింది. 2 నిమిషాల 39 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ ప్రతీ ఒక్కరికీ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. ట్రైలర్ లో హైలెట్స్ గురించి చెప్పుకోవాలి అంటే ప్రధానంగా విజువల్స్ గురించి చెప్పాలి. రెండో హైలెట్ కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలి. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందింది ఈ చిత్రం. అయితే రూ.60 కోట్ల బడ్జెట్ లో అది కూడా ఓ దర్శకుడు తీసిన సినిమా..

వి.ఎఫ్.ఎక్స్ ఇంత క్వాలిటీగా ఉంటాయి అని ఎవ్వరూ ఊహించలేదు. ఈ మధ్యనే వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ ను ‘బింబిసార’ ట్రైలర్ ను పక్కన పెట్టుకుని చూస్తే.. దీనికే వందకి వంద మార్కులు పడతాయి అనడంలో అతిశయోక్తి లేదు. దర్శకుడు మల్లిడి వశిష్ట్ కు ‘ఇది నిజంగా మొదటి చిత్రమా’.. అనే డౌట్ ట్రైలర్ చూస్తున్నంత సేపు కలుగుతుంది. లేట్ చేయకుండా ఒకసారి ఈ ట్రైలర్ ను ఓ లుక్కేయండి :

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Brahmaji
  • #CatherineTresa
  • #Nandamuri Kalyan Ram
  • #Samyuktha Menon

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

49 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version