Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ram Charan: విమర్శలకు చేతలతోనే చరణ్ సమాధానమిచ్చారు.. బాబీ కామెంట్స్ వైరల్!

Ram Charan: విమర్శలకు చేతలతోనే చరణ్ సమాధానమిచ్చారు.. బాబీ కామెంట్స్ వైరల్!

  • March 28, 2024 / 02:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: విమర్శలకు చేతలతోనే చరణ్ సమాధానమిచ్చారు.. బాబీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) ఆర్ఆర్ఆర్ (RRR)   మూవీ సక్సెస్ తో గ్లోబల్ లెవెల్ లో క్రేజ్ ను సంపాదించుకున్నారు. బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో సైతం ఆర్ఆర్ఆర్ మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో కలెక్షన్లను సాధించింది. జంబీర్ సినిమాతో కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ ప్రేక్షకులను నిరాశకు గురి చేసిన రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ తో విమర్శలకు గట్టిగా జవాబు ఇవ్వడం గమనార్హం. దర్శకుడు బాబీ (Bobby) చరణ్ పుట్టినరోజు వేడుకల్లో మాట్లాడుతూ రామ్ చరణ్ ఎదిగిన తీరు గురించి చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

చరణ్ తండ్రికి తగ్గ కొడుకుగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడని బాబీ అన్నారు. తన గురించి వచ్చిన నెగిటివిటీకి ప్రాక్టికల్ గానే సమాధానం ఇచ్చాడని బాబీ పేర్కొన్నారు. తనపై నెగిటివ్ కామెంట్లు వచ్చిన ప్రతిసారి రామ్ చరణ్ సక్సెస్ తో సమాధానం ఇచ్చాడని ఆయన తెలిపారు. రామ్ చరణ్ ఓపిగ్గా గ్లోబ్ ఊగిపోయేలా కొట్టాడని బాబీ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగించాయి.

భవిష్యత్తులో చరణ్ బాబీ కాంబినేషన్ ఫిక్స్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలై కలెక్షన్ల పరంగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకుంది. రామ్ చరణ్ వరుసగా మూడు సినిమాలతో బిజీగా ఉండటంతో ఇప్పట్లో చరణ్ బాబీ కాంబినేషన్ లో ఇప్పట్లో సినిమా వచ్చే ఛాన్స్ అయితే లేదు.

చరణ్ బాబీ కాంబినేషన్ స్పెషల్ కాంబినేషన్ అవుతుందని ఫ్యాన్స్ సైతం చెబుతున్నారు. రామ్ చరణ్ ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్ట్ లను పూర్తి చేయడానికి మరో మూడేళ్ల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. రెమ్యునరేషన్ విషయంలో సైతం చరణ్ టాప్ లో ఉన్నారు.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Ram Charan

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

19 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

17 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

18 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

19 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version