Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

  • October 23, 2026 / 04:42 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

బాలీవుడ్‌ కథానాయకుడు టైగర్‌ ష్రాఫ్‌ కారుపై జరిగిన కాల్పుల వ్యవహారంలో కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిజానికి టార్గెట్‌ సల్మాన్‌ ఖాన్‌ అని, అనుకోని పరిస్థితుల్లో టైగర్‌ ష్రాఫ్ టార్గెట్‌ అయ్యారు అని మొన్నీమధ్య పోలీసులు చెబితే.. నిన్న రణ్‌బీర్‌ కపూర్‌ నివాసం వద్ద కూడా రెక్కీ నిర్వహించారని షాకింగ్‌ విషయం చెప్పుకొచ్చారు. దీంతో టైగర్‌ మీద దాడికి ప్రయత్నించిన వారి అసలు ఉద్దేశం ఏంటి? ఎవరిని టార్గెట్‌ చేశారు అనేది కీలకంగా మారింది.

Bishnoi Gang

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులకు పాల్పడిన షూటర్లు.. ముంబయిలోని బాంద్రాలో ఉన్న రణ్‌బీర్‌ కపూర్‌ నివాసం వద్ద కూడా రెక్కీ నిర్వహించారని పోలీసు వర్గాలు తెలిపాయి. అక్టోబరు 17న షూటర్లకు ఆయుధాలు వచ్చాయట. వాటిని బబిత, రాధ అనే ఇద్దరు మహిళలు అందజేశారట. వీరిద్దరినీ ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రధాన సరఫరాదారుడు అని అంటున్న కునాల్‌ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రాధ, బబితకు ఆయుధాలు అందించినట్లు చెబుతున్నారు.

Ranbir Kapoor to make a direct Telugu Movie

నిజానికి, లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ తొలుత సల్మాన్‌ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఆయన ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లు చూసి ప్లాన్‌ మార్చుకుందట. టైగర్‌ ష్రాఫ్‌కు పోలీసు భద్రత లేదని తెలుసుకున్న నిందితులు.. ప్రతి ఆదివారం ఆయన జుహులోని ఫుట్‌బాల్‌ మైదానానికి వస్తుంటారని తెలుసుకున్నారట. ఈ క్రమంలో ఆయన కారుపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే సల్మాన్‌ ఖాన్‌పై దాడికి బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రయత్నించింది. అప్పుడే ఆయనకు భద్రత పెంచారు.

తాజాగా రణ్‌బీర్‌పై దాడి చేయాలనుకున్న విషయం బయటకు రావడంతో.. బాలీవుడ్‌లో ఇంకే నటులపై బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చూపు పడిందీ అనే కోణంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో ముంబయి పోలీసులు ఎలా హ్యాండిల్‌ చేస్తారో చూడాలి. ఇదే పరిస్థితి కొనసాగితే ముంబయి వీధుల్లో సినిమా తారలు తిరిగే పరిస్థితి ఉండదు.

గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bishnoi Gang
  • #Ranbir Kapoor
  • #Salman Khan
  • #Tiger Shroff

Also Read

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

related news

Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

trending news

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

4 hours ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

2 days ago

latest news

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

56 mins ago
Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

2 hours ago
Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

3 hours ago
Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

4 hours ago
Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version