Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bloody Mary Trailer: ‘ఆహా’ కొత్త ఒరిజినల్‌ ‘బ్లడీ మేరీ’.. అదరగొట్టేశారు!

Bloody Mary Trailer: ‘ఆహా’ కొత్త ఒరిజినల్‌ ‘బ్లడీ మేరీ’.. అదరగొట్టేశారు!

  • April 11, 2022 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bloody Mary Trailer: ‘ఆహా’ కొత్త ఒరిజినల్‌ ‘బ్లడీ మేరీ’.. అదరగొట్టేశారు!

ట్రైలర్‌ను చూసి సినిమా సంగతి చెప్పేయొచ్చా? చాలావరకు చెప్పేయొచ్చు అనే సమాధానం వస్తుంది. అయితే మరీ ప్రేక్షకుల్ని బ్లఫ్‌ చేయాలన ట్రైలర్‌ను అద్భుతంగా కట్‌ చేస్తే చెప్పలేం అనుకోండి. ఆ విషయం పక్కన పెడితే ట్రైలర్‌తోనే మంచి బజ్‌ను క్రియేట్‌ చేసిన లేటెస్ట్‌ మూవీ ‘బ్లడీ మేరీ’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ కోసం చందు మొండేటి తెరకెక్కించిన సినిమా సినిమా ఇది. ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నడుస్తోంది.

సినిమాల్లో అందంతోనూ, తనదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించిన నివేదా పేతురాజ్‌ ఈ సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. అన్నట్లు చందు మొండేటికి కూడా ఇదే తొలి ఓటీటీ ప్రాజెక్ట్‌. అలా డబుల్‌ ఇంట్రడక్షన్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 15 నుండి స్ట్రీమ్‌ అవుతుంది. దీనికి సంబంధించి ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలు కానీ, ఆ ఫీల్‌ గానీ అదిరిపోయింది అని చెప్పొచ్చు.

‘ప్రతి ఒక్కరిలోనూ మనకు తెలియని మరో మనిషి ఉంటాడు. అవసరం, అవకాశాన్ని బట్టి వాడు బయటికొస్తాడు. మేటరేంటంటే ఆ బయటికొచ్చిన మనిషే ఒరిజినల్‌’ అనే డైలాగ్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అలాగే ‘కాలానికి విపరీతమైన మెమొరీ పవర్‌. ఏ సన్నివేశాన్నీ మరచిపోదు. కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. వడ్డీతో సహా’ డైలాగ్‌ అదిరిపోయాయి. అంతేకాదు ఈ రెండు డైలాగ్‌లు సినిమా కథేంటి అనే విషయం చెప్పకనే చెబుతున్నాయి. ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌ అంధురాలి పాత్రలో నటిస్తోంది.

అయితే ఆమెకు మెమొరీ పవర్‌ చాలా ఎక్కవట. అలా మెమొరీ పవర్‌ ఎక్కువున్న మేరీ అనే అంధురాలు తన జీవితంలో జరిగిన కష్టానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనేదే సినిమా అని తెలుస్తోంది. కిరిటీ దామరాజ్‌, బ్రహ్మాజీ, అజయ్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. కార్తీక్‌ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. కాలభైరవ సంగీతం సమకూర్చారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Bloody Mary
  • #Brahmaji
  • #Chandoo Mondeti
  • #Nivetha Pethuraj

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version