Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ మూవీ వల్ల బాబీ ఇబ్బంది పడుతున్నాడట??

ఎన్టీఆర్ మూవీ వల్ల బాబీ ఇబ్బంది పడుతున్నాడట??

  • April 6, 2017 / 07:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ మూవీ వల్ల బాబీ ఇబ్బంది పడుతున్నాడట??

యంగ్ టైగర్ ఎన్టీఆర్… ఈ పేరు చెబితే మాస్ ఫ్యాన్స్ అభిమానంతో ఉప్పొంగిపోతారు…ఎన్టీఆర్ మాస్ పాత్ర చేస్తున్నాడు అంటే హిట్ అన్న పదం సినిమా ఫర్స్ట్ క్ల్యాప్ కొట్టినప్పుడే అర్ధం అయిపోతుంది…ఇంకా చెప్పాలి అంటే హిట్స్ పరంగా ఎన్టీఆర్ వెనుకబడ్డాడే కానీ…టాలీవుడ్ స్టామినాకి ఏమాత్రం తగ్గదు ఎన్టీఆర్ రేంజ్..ఇదిలా ఉంటే దాదాపుగా ఎన్నో ఏళ్ల తరువాత వరుస హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టి అభిమానులకు ఆకలి తీర్చాడు యంగ్ టైగర్…జనతా గ్యారేజ్ తో భారీ హిట్ కొట్టి ఫ్యాన్స్ ను పండుగ చేసుకునేలా చేసిన యంగ్ టైగర్ రాబోయే కాలంలో….అదే ఫాం కొనసాగించేలా పక్కా ప్లాన్ తో దూసుకుపోతున్నాడు….ఇక ప్రస్తుతం బాబి డైరక్షన్ లో జై లవకుశ సినిమా చేస్తున్న తారక్ తన సినిమాకోసం తనే దర్శకుడిగా మారినట్లు టాలీవుడ్ సర్కిల్స్ నుంచి గాసిప్స్ వినిపిస్తున్నాయి…విషయం ఏమిటంటే….ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడట. నిర్మాత కూడా అన్న కల్యాణ్ రామ్ కావడం…సొంత బ్యానర్ సినిమా కావడంతో ఎన్టీఆర్ కాస్త శ్రతికి మించి దర్శకత్వంలో వేలుపెడుతున్నాడు అని టాలీవుడ్ లో వినిపిస్తున్న వాదన….రైటర్ గా ఉన్న బాబి పవర్ సినిమాతో డైరక్టర్ గా మారాడు.

ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో వెంటనే పవన్, ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు…అయితే అటు పవన్ సినిమాలో కానీ….ఇటు ఎన్టీఆర్ సినిమాలో కానీ తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం దొరకడంలేదు అని బాబీ బాధపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి…దానికి కారణం అటు సర్దార్ సినిమాలో పవన్ జోక్యం ఎక్కువు కావడం, ఇటు జైలవకుశలో ఎన్టీఆర్ జోక్యం కాస్త శ్రుతి మించడం వెరసి ఈ యువ దర్శకుడికి దర్శకత్వం చేసే చాన్స్ దొరకడంలేదు అని కాస్త ఫీల్ అవుతున్నాడు అని తెలుస్తుంది…అయితే ఈ సినిమాకి బాలీవుడ్ క్రేజీ సినిమాటోగ్రాఫర్ సి.ఆర్ మురళీధరణ్ పనిచేస్తూ ఉండగా….సీన్ పేపర్ ఇవ్వగానే ఎన్.టి.ఆర్ తో కలిసి ఆయనకూడా దర్శకత్వం చేస్తున్నట్లు టాక్ వస్తుంది. ఇక ఈ విషయాలన్నీ చూస్తూ ఉంటే…ఈ సినిమాకి దర్శకుడు అవసరంలేదేమో అన్న భావం కలుగుతుంది అంటున్నారు సినిమా సర్కిల్స్ వాళ్ళు…మరి హిట్ రేంజ్ ను కొనసాగించాలి అని అనుకుంటున్న ఎన్టీఆర్ కాస్త జాగ్రత్త పడితే మంచిదేమో అనేది అందరూ చెబుతున్న విషయం…చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Raashi Khanna
  • #Director Bobby
  • #director bobby movies
  • #Jai lava kusa movie
  • #Jr Ntr

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

6 hours ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

8 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

9 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

10 hours ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

4 hours ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

5 hours ago
Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

6 hours ago
3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version