Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR, Allu Arjun: బన్నీ, తారక్ సినిమాల్లో ఆ రోల్స్ లో నటిస్తా.. బాలీవుడ్ స్టార్ ఏమన్నారంటే?

Jr NTR, Allu Arjun: బన్నీ, తారక్ సినిమాల్లో ఆ రోల్స్ లో నటిస్తా.. బాలీవుడ్ స్టార్ ఏమన్నారంటే?

  • March 21, 2024 / 12:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Allu Arjun: బన్నీ, తారక్ సినిమాల్లో ఆ రోల్స్ లో నటిస్తా.. బాలీవుడ్ స్టార్ ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ (Allu Arjun) , జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లకు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర (Devara) సినిమాతో బిజీగా ఉండగా అల్లు అర్జున్ పుష్ప ది రూల్ (Pushpa2) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు 600 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ ఎన్టీఆర్, బన్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సౌత్ లో బన్నీ, ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం అని టైగర్ ష్రాఫ్ పేర్కొన్నారు. ఈ ఇద్దరి యాక్టింగ్ లకు నేను ఫిదా అయ్యానని ఆయన కామెంట్లు చేశారు. భవిష్యత్తులో వారితో కలిసి నటించాలని ఉందని టైగర్ ష్రాఫ్ వెల్లడించడం గమనార్హం. ఈ హీరోల సినిమాలలో విలన్ రోల్స్ లో నటించడానికి కూడా సిద్ధమేనని టైగర్ ష్రాఫ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ బడేమియా చోటామియా సినిమాలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమాతో పాటు టైగర్ ష్రాఫ్ పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. టైగర్ ష్రాఫ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో టైగర్ ష్రాఫ్ టాలీవుడ్ సినిమాలతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది. టైగర్ ష్రాఫ్ చేసిన కామెంట్లు ఎన్టీఆర్, బన్నీ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్, బన్నీ ఈ ఏడాదే తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. త్వరలో ఈ సినిమాలకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించాయని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పుష్ప2, దేవర సినిమాల ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Devara
  • #Jr Ntr
  • #Pushpa

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

23 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

12 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

19 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

20 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

21 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version