Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » NTR30: ఎన్టీఆర్ తో బాలీవుడ్ బ్యూటీ

NTR30: ఎన్టీఆర్ తో బాలీవుడ్ బ్యూటీ

  • May 15, 2021 / 02:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR30: ఎన్టీఆర్ తో బాలీవుడ్ బ్యూటీ

జూనియర్ ఎన్టీఆర్ RRR అనంతరం వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా తారక్ సోలోగా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. RRR అంటే సగం రాజమౌళి బ్రాండ్ తోనే హిట్టవుతుంది కాబట్టి కొరటాల శివతో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అన్ని భాషల్లో తన క్రేజ్ తోనే బజ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కొరటాల ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఎలాగూ ఆచార్య సినిమాకు బ్రేక్ పడింది కాబట్టి ఈ గ్యాప్ లో నటీనటులకు సంబంధించిన సెలక్షన్ విషయంలో తారక్ తో కలిసి చర్చలు జరుపుతున్నారు. ఇక హీరోయిన్ గా ముందు నుంచి దర్శకుడి చూపు కీయరా అద్వానీ పైనే ఉంది. ఇక స్టోరీ గురించి తెలుసుకున్న కీయరా అద్వానీ వెంటనే ఒప్పేసుకున్నట్లు సమాచారం. భరత్ అనే నేను సినిమాతో ఇదివరకే కొరటాలతో వర్క్ చేసిన అనుభవం ఉంది కాబట్టి పెద్దగా డౌట్స్ ఏమి అడగలేదట.

కానీ ఈసారి ఆమె పాత్ర కథలో చాలా కీలకమని టాక్ వస్తోంది. ఇక ఎన్టీఆర్ RRR పూర్తయిన తరువాతే కొరటాల సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiara
  • #koratala siva
  • #Mikkilineni Sudhakar
  • #Nabha Natesh
  • #NTR

Also Read

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

related news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

trending news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

9 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

12 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

1 day ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

1 day ago

latest news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

9 hours ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version