Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి తండ్రిగా బాలీవుడ్ స్టార్ హీరో

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి తండ్రిగా బాలీవుడ్ స్టార్ హీరో

  • June 24, 2023 / 04:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి తండ్రిగా బాలీవుడ్ స్టార్ హీరో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ OG. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించుకుంది ఈ చిత్రం. గ్యాప్ లేకుండా హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతూనే ఉంది. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఆయన వారాహి విజయయాత్రలో బిజీగా ఉండడంతో సినిమాలో ఆయనలేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు జులై వరకు కొనసాగుతాయని తెలుస్తోంది. ఆ తర్వాత ఆగష్టులో పవన్ కళ్యాణ్ ఒక 15 రోజులు డేట్స్ కేటాయిస్తే సినిమా పూర్తి అయిపోతుందని సమాచారం.

ఇకపోతే ఈ సినిమాలో (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ తన కెరీర్లో మొదటి సారిగా డ్యుయల్ చేస్తున్నారని సమాచారం. ఒక పాత్ర పేరు గాంధీ కాగా, మరో పాత్ర పేరు ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ. అంతే కాకుండా పవన్ తండ్రి పాత్ర కూడా ఉంటుందట.. అది చాలా పవర్ ఫుల్ పాత్ర అట.. ఈ పాత్రకి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని అడుగుతున్నారట.

ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయన ఒప్పుకున్నాడా, లేదా అనే సమాచారం త్వరలోనే తెలియనుంది . ఇక పవన్ అన్నయ్య గా కిక్ శ్యామ్, వదినగా శ్రియా రెడ్డి నటిస్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది చిత్రయూనిట్.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #Dvv Danayya
  • #DVV Entertainments
  • #OG
  • #pawan kalyan

Also Read

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

25 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

41 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

1 hour ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

3 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version