Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పవన్, క్రిష్ సినిమా… ఆసక్తిని పెంచే అప్డేట్ ఇదిగో..!

పవన్, క్రిష్ సినిమా… ఆసక్తిని పెంచే అప్డేట్ ఇదిగో..!

  • February 27, 2020 / 08:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్, క్రిష్ సినిమా… ఆసక్తిని పెంచే అప్డేట్ ఇదిగో..!

పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ తర్వాత 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ఇప్పుడు వరుస సినిమాల్ని లైన్ లో పెట్టారు. ఇప్పటికే ‘పవన్ 26’ అయిన ‘పింక్’ రీమేక్ 70 శాతం పూర్తయ్యింది. ఇక క్రిష్ డైరెక్షన్ లో చేస్తోన్న పవన్ 27 కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం అల్యూమీనియం ఫ్యాక్టరీ లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ‘విరూపాక్షి’ అనే టైటిల్ ను ఈ చిత్రం కోసం అనుకుంటున్నారు. ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు కీర్తి సురేష్ లు హీరోయిన్ లుగా నటించబోతున్నట్టు సమాచారం.

3-Pawan Kalyan

ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో విలన్ గా ఓ బాలీవుడ్ హీరోని దర్శకుడు క్రిష్ ఎంపిక చేసినట్టు టాక్ నడుస్తోంది. అందుతోన్న సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ను పవన్ 27 లో విలన్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సినిమాలు చూసేవారికి ఈయన సుపరిచితుడే. ‘ఫ్యామిలీ వాలా’ ‘డాన్2’ ‘ఓం శాంతి ఓం’ చిత్రాల్లో నటించాడు అర్జున్. ఇక పవన్ 27 లో ఈయనది చాలా పవర్ ఫుల్ రోల్ అట. అందుకే క్రిష్ అడిగిన వెంటనే అర్జున్ రాంపాల్ ఓకే చెప్పేసినట్టు సమాచారం.దీంతో హిందీలో అంటే పాన్ ఇండియా రేంజ్ లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ కి విడుదల చేసే దిశగా షూటింగ్ జరుపుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish
  • #Krish
  • #pawan kalyan
  • #pspk

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

2 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

5 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

5 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

7 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

7 hours ago

latest news

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

3 hours ago
Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

Saturanga Vettai 2: 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న త్రిష సినిమా.. స్టార్‌ డైరక్టర్‌ కథతో..

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

4 hours ago
Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version