Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » బాలీవుడ్‌ స్టార్‌ హీరో కోరిక నెరవేరుతుందా? జక్కన్న ఓకే అంటారా?

బాలీవుడ్‌ స్టార్‌ హీరో కోరిక నెరవేరుతుందా? జక్కన్న ఓకే అంటారా?

  • April 23, 2024 / 02:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్‌ స్టార్‌ హీరో కోరిక నెరవేరుతుందా? జక్కన్న ఓకే అంటారా?

ఇప్పుడు టాలీవుడ్‌లో రాజమౌళితో (Rajamouli) చేయాలని కోరుకోని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ‘ఇదేం ప్రశ్న.. ఆయనతో కలసి పని చేయడానికి దేశంలో ప్రతి నటుడు వెయిట్‌ చేస్తున్నారు’ అని అంటారా? అవును మీరు చెప్పింది కరెక్టే. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సైతం రాజమౌళి దర్శకత్వంలో పని చేయాలని అనుకుంటున్నారు. అలా ఓ బాలీవుడ్ హీరో రాజమౌళితో కలసి పని చేయాలని ఉందన్న మనసులో మాటను బయట పెట్టాడు. దీంతో రాజమౌళి వెంటనే ఆయనతో సినిమా చేయాలని అభిమానులు కోరుతున్నారు.

బాలీవుడ్‌లో పవర్‌ హౌస్‌గా పిలుచుకునే స్టార్‌ హీరో అంటే ఇప్పటి తరంలో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) అని చెప్పాలి. సినిమాల్లోను, బయట కూడా ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు. అలాంటి నటుడు రాజమౌళి సినిమాలో పని చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అదిరిపోతుంది కదా. ఇప్పుడు ఆయన కూడా అదే కోరుకుంటున్నారు. రాజమౌళి సినిమాలో నటించాలని ఉందని, తన సినీజీవితం ఒక్కసారైనా జక్కన్నతో పని చేస్తానని ప్రతిన బూనాడు రణ్‌వీర్‌ సింగ్‌.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
  • 2 బాలయ్యకు సపోర్ట్ చేస్తున్న తారకరత్న భార్య.. ఆ మాటే కారణమా?
  • 3 ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

రణవీర్ సింగ్ బాలీవుడ్‌లో భిన్నమైన సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. సంజయ్ లీలా భన్సాలి లాంటి క్రియేటివ్ దర్శకుడితో మూడు సినిమాలు చేశాడు. అలాంటి హీరో రాజమౌళి సినిమాలో చేస్తే ఇంకా అదిరిపోతుంది అని అంటున్నారు అభిమానులు. రాజమౌళి సినిమాలో హీరోకి ఉండాల్సిన లక్షణాలు రణవీర్‌కి బాగా ఉన్నాయి అని చెప్పొచ్చు. అయితే రాజమౌళి ఇప్పటికిప్పుడు రణ్‌వీర్‌ హీరోగా సినిమా చేసే అవకాశం లేదు. కానీ వేరే ఆలోచన చేయొచ్చు.

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోనే కానీ.. సరైన పాత్ర పడింది అంటే.. విలన్‌గా నటించడానికి కూడా ఓకే చెబుతాడు. బాలీవుడ్‌లో ‘పద్మావత్‌’ సినిమాలో ఇలాంటి పాత్రే చేశాడు మరి. ఈ లెక్కన రాజమౌళి తన తర్వాతి సినిమాలు ఆల్‌రెడీ ఫిక్ష్ అయిపోయి ఉంటే అందులో ఓ కీలక పాత్ర కోసం రణ్‌వీర్‌ను సంప్రదించొచ్చు అని ఔత్సాహిక నెటిజన్లు సూచిస్తున్నారు. చూద్దాం మరి రాజమౌళి ఆలోచనలు ఎలా ఉన్నాయో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajamouli
  • #Ranveer Singh
  • #SS Rajamouli

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version