Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » KGF Movie: ఆ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ రైటర్!

KGF Movie: ఆ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ రైటర్!

  • July 2, 2022 / 04:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF Movie: ఆ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ రైటర్!

కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. అటు యశ్ కెరీర్ కు ఇటు ప్రశాంత్ నీల్ కెరీర్ కు ఈ సినిమాల విజయాలు ప్లస్ అయ్యాయి. కేజీఎఫ్2 సినిమా విడుదలై రెండున్నర నెలలైనా ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోందనే సంగతి తెలిసిందే. ఫుల్ రన్ లో ఈ సినిమా 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ప్రముఖ బాలీవుడ్ రైటర్ కేజీఎఫ్ సిరీస్ సినిమాల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. బాలీవుడ్ రైటర్ రాజ్ సాలువా షారుఖ్ ఖాన్ తో కేజీఎఫ్ సిరీస్ సినిమాలను తెరకెక్కించి ఉంటే ఈ సినిమాలు ఫ్లాప్ అయ్యేవని పేర్కొన్నారు. షారుఖ్ ఈ సినిమాలలో నటిస్తే ఈ సినిమాలు హిందీ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుని ఉండేవి కావని ఆయన కామెంట్లు చేశారు. బాలీవుడ్ ప్రేక్షకులు సౌత్ సినిమాలను ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు.

సౌత్ సినిమాల మాయలో బాలీవుడ్ ఆడియన్స్ ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. బాలీవుడ్ స్టార్స్ మంచి సినిమాలలో నటిస్తున్నా ఆ సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. హిందీ సినిమాలు ఫ్లాప్ కావడానికి స్టోరీలు కారణం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకుల అభిరుచి మారిందని ప్రేక్షకులు దక్షిణాది సినిమాలను ఇష్టపడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

జాన్ అబ్రహం సత్యమేవ జయమే, ఎటాక్ సినిమాల్లో నటిస్తే ప్రేక్షకులు ఆదరించలేదని బాలీవుడ్ ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను చూస్తారో వాళ్ల ఇష్టమని ఆయన తెలిపారు. ఎన్టీఆర్, చరణ్, యశ్ చేస్తే మాత్రం ఎగబడి చూస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ రైటర్ ఈ కామెంట్లు చేశారు. ఈ రైటర్ చేసిన కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF
  • #Raj Saluja
  • #Sharukh Khan
  • #Writer Raj Saluja
  • #Yash

Also Read

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

related news

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

trending news

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 mins ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

1 hour ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

5 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

6 hours ago

latest news

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

2 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

1 day ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version