Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR, Janhvi Kapoor: ఎన్టీఆర్ తో జాన్వీ.. క్లారిటీ ఇచ్చిన బోనీకపూర్!

Jr NTR, Janhvi Kapoor: ఎన్టీఆర్ తో జాన్వీ.. క్లారిటీ ఇచ్చిన బోనీకపూర్!

  • February 22, 2022 / 10:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Janhvi Kapoor: ఎన్టీఆర్ తో జాన్వీ.. క్లారిటీ ఇచ్చిన బోనీకపూర్!

దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ కథల్లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఆమె నటించిన ‘గుంజన్ సక్సేనా’, ‘రూహీ’ లాంటి సినిమాలు ఓటీటీలో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉండగా.. చాలా కాలంగా జాన్వీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి.

Click Here To Watch

ఎన్టీఆర్ సినిమా ఆమె ఎంట్రీ ఇవ్వనుందని.. కాదు కాదు రామ్ చరణ్ తో అని.. ఇలా సోషల్ మీడియాలో ప్రచారాలు జరిగాయి. తాజాగా ఈ విషయంపై జాన్వీ కపూర్ తండ్రి బోనీకపూర్ క్లారిటీ ఇచ్చారు. ఆయన నిర్మించిన ‘వలిమై’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఇలా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు బోనీకపూర్.

ఈ క్రమంలో హైదరాబాద్ లో ఓ ప్రెస్ మీట్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జాన్వీ కపూర్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. తారక్ సరసన హీరోయిన్ గా జాన్వీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుందనే మాటలు వినిపిస్తున్నాయని బోనీకపూర్ ని ప్రశ్నించగా.. తను కూడా ఆ వార్తలు సోషల్ మీడియాలోనే వింటున్నానని.. కానీ ఈ విషయంలో తమను ఎవరూ అప్రోచ్ అవ్వలేదని అన్నారు. అయితే జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని..

తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆమె సినిమాలు చేస్తుందని.. తన తల్లి లెగసీని కంటిన్యూ చేస్తుందని చాలా నమ్మకంగా చెప్పారు. ప్రస్తుతం బోనీకపూర్ చేసిన ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన మాటలను బట్టి జాన్వీ త్వరలోనే సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఖాయమనిపిస్తుంది.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boney Kapoor
  • #jhanavi kapoor
  • #Jr Ntr
  • #NTR

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 hour ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

2 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

3 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

14 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

15 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

17 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version