Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్ vs వరుణ్ తేజ్.. ఫైట్ తప్పేలా లేదు

ప్రభాస్ vs వరుణ్ తేజ్.. ఫైట్ తప్పేలా లేదు

  • February 16, 2021 / 07:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ vs వరుణ్ తేజ్.. ఫైట్ తప్పేలా లేదు

సంక్రాంతికి వచ్చిన సినిమాల వల్ల సినిమాల భవిష్యత్తుకు ఒక నమ్మకం వచ్చింది. ఇక ఇటీవల వచ్చిన ఉప్పెనతో ఆ నమ్మకం మరింత ఎక్కువయ్యిందనే చెప్పాలి. సినిమా సినిమాకి బాక్సాఫీస్ స్టామినా పెరుగుతోంది. ఇక రానున్న రోజుల్లో స్టార్ హీరోల మధ్య పోటీ తీవ్రత కూడా మరింత ఎక్కువ కానుంది. ఇక ఒకే డేట్ రోజు ప్రభాస్, వరుణ్ తేజ్ ల మధ్య కూడా బాక్సాఫీస్ వార్ తప్పేలా లేదని తెలుస్తోంది.

వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించిన చిత్రం గని జూలై 30న రాబోతున్నట్లు చాలా రోజుల క్రితమే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే అదే తేదీన ప్రభాస్ రాధేశ్యామ్ కూడా రావడానికి సిద్ధమైంది. వీలైనంత వరకు రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేసుకోవద్దనే ఫార్మాట్ లోనే వచ్చారు కొందరు స్టార్స్. నాగ చైతన్య లవ్ స్టొరీ కోసం నాని టక్ జగదీష్ ను వాయిదా వేసుకున్నాడు. ఇక బాలకృష్ణ BB3కోసం రబితేజ కూడా పోటీ వద్దని ఖిలాడి సినిమాను కొంచెం గ్యాప్ తరువాత తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.

Boxoffice fight between Prabhas and Varun Tej1

కానీ ప్రభాస్, వరుణ్ తేజ్ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాధేశ్యామ్ పాన్ ఇండియా కాబట్టి ఈ పోటీ నుంచి గని తప్పుకోవచ్చు అనే టాక్ వస్తోంది. కానీ ఆగస్టులో పుష్ప రానుంది. దీంతో జూలై 30న వరుణ్ తేజ్ గని తోనే సై అనేలా ఉన్నాడని మరో టాక్ వస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ghani
  • #Prabhas
  • #Radhe shyam
  • #Varun Tej

Also Read

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

4 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

5 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

10 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

12 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

8 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

10 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

12 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

13 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version